E-Paper
Advertisement

కోదాడలోని ఓ గ్రామ సభలో తీవ్ర ఉద్రిక్తత.. కర్రలతో కొట్టుకున్న గ్రామస్తులు

కోదాడలోని ఓ గ్రామ సభలో తీవ్ర ఉద్రిక్తత.. కర్రలతో కొట్టుకున్న గ్రామస్తులు
Advertisement

Suryapet News: సూర్యాపేట జిల్లా కోదాడ మండలం అడ్లూరు కాలనీ గ్రామసభలో తీవ్ర ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. గ్రామ సభ మీటింగులొ గ్రామ పంచాయతీ నిధులు దుర్వినియోగం చేశారని అక్కడి స్థానికులు ప్రశ్నించడంతో ఇరు వర్గాల మద్య తీవ్ర ఘర్షణ జరిగింది. దీంతో గ్రామంలోని ఉప సర్పంచ్‌, మరియు వార్డు సభ్యులు సర్పంచ్‌ వర్గీయుల మధ్య తీవ్ర ఘర్షణ జరిగిది.

కర్రలతో దాడులు

నిధుల విషయంతో తెత్తిన ఈ వివాధం తీవ్ర ఘర్షనకు దారి తీసింది. నిధుల విషయంలో కొపానికి లోనైన కొందరు వ్యక్తులు ఓకరిపై ఓకరు కర్రలతో దారుణంగా కొట్టుకున్నారు. దీంతో ఇరు వర్గాల్లో కొంత మంది వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. గొడవ తారా స్థాయికి చేరడంతో అక్కడ కొంత మంది గ్రామ పెద్దలు గ్రామ పంచాయతీ లోని ఇరు వర్గాలను విడగొట్టారు. అనంతరం వారిని చెదరగొట్టి కోదాడ పోలీస్ స్టేషన్ కి తరలించారు.

Advertisement

Also Read: ఇన్సూరెన్స్ డబ్బుల కోసం కిలేడీ హైడ్రామా..!

నిధులు దుర్వినియొగం..

గ్రామ పంచాయతీ లోని నిధులను కొంత మంది వ్యక్తులు గ్రామ అభివృద్దికి ఖర్చుచేయకుండా దుర్వినియోగం చేశారని ఆ విషయం పై ప్రశ్నించినందుకే ఈ వివాధం జరిగిందని అక్కడి స్ధానికులు తెలిపారు. ఇరు వర్గాల మద్య దాడులు చేసుకోవడంతో అక్కడి ప్రాంత మంతా ఓక్కసారిగా భయాదోలన పరిస్ధితులు ఎర్పడ్డాయి. ఒకరిపై ఒకరికి మాట మాట పెరగడంతో ఆగ్రహానికి గురైన కొందరు వ్యక్తులు కర్రలో దాడులు చేసుకోవడం గ్రామంలో ఇ విషయం ఇప్పుడు సంచలనంగా మారింది.

Advertisement

Also Read: రేషన్ కార్డు దారులకు బిగ్ అలర్ట్.. ఏప్రిల్ ఒకటి కొత్త నిబంధనలు, తేడా వస్తే కార్డు రద్దే

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×