E-Paper
Advertisement

Dharmavaram News: ధర్మవరంలో పొలిటికల్ హైటెన్షన్.. టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య ఘర్షణ

Dharmavaram News: ధర్మవరంలో పొలిటికల్ హైటెన్షన్.. టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య ఘర్షణ
Advertisement

TDP vs YCP: ధర్మవరంలో పొలిటికల్ హైటెన్షన్ వాతావరణం నెలకొంది. టీడీపీ నాయకులపై వైసీపీ వర్గీయులు దాడికి దిగారు. దీంతో ధర్మవరంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

రేపు వైసీపీ వర్గీయులు కొందరు బీజేపీలో చేరనున్నారు. ఈ నేపథ్యంలోనే పట్టణంలో ఫ్లెక్సీలు కట్టే విషయంలో ఘర్షణ మొదలైంది. ఇరు వర్గీయులు పరస్పరం దాడి చేసుకున్నారు. దాడిలో వాహనాలు అద్దాలు ధ్వంసం అయ్యాయి. రెండు స్కార్పియో వాహనాలు, మూడు బైక్‌లు ధ్వంసం అయ్యాయి. పలువురు టీడీపీ కార్యకర్తలకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో టీడీపీ శ్రేణులు పీఎస్‌లో ఫిర్యాదు చేశారు.

Advertisement

Also Read: Agniveer Vayu Jobs: అగ్నివీర్ వాయు ఉద్యోగాలు.. ట్రైనింగ్‌లోని రూ.40,000 జీతం.. రేపే లాస్ట్ డేట్

ఇరు వర్గీయులు దాడి చేసుకోవడంతో వన్ టౌన్, టూ టౌన్ పోలీసులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఇరు వర్గీయులను పోలీసులు కంట్రోల్ చేసే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ ఇరు వర్గాల కార్యకర్తలు రాళ్లతో దాడిచేసుకోడంతో.. టీడీపీ శ్రేణులకు తీవ్ర గాయాలయ్యాయి.  ఫ్లెక్సీల విషయంలోనే దాడి జరిగినట్లు తెలుస్తోంది. ఇరు వర్గాల కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతానికి అయితే ధర్మవరంలో పరిస్థితి పూర్తిగా అదుపులోకి వచ్చినట్లు పోలీసులు పేర్కొన్నారు. టీడీపీ, వైసీపీ కార్యకర్తలను పోలీసులు విచారిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Advertisement

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×