E-Paper
Advertisement

Clashes in BJP: రామచంద్రరావు ముందే.. పొట్టు పొట్టు కొట్టుకున్న బీజేపీ నేతలు

Clashes in BJP: రామచంద్రరావు ముందే.. పొట్టు పొట్టు కొట్టుకున్న బీజేపీ నేతలు
Advertisement

వివరాల్లోకి వెళ్తే.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు ముందే.. ఇద్దరు బీజేపీ నేతల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పెద్దపల్లి మాజీ ఎంపీ వెంకటేష్ నేత ఎంపీ అభ్యర్ధిగా పోటీ చేసిన భూమాసేన్ శ్రీనివాస్ ఇద్దరు గొడవపడ్డారు. నన్ను అరె అన్నయ్య అంటావా అని భూమాసేన్ శ్రీనివాస్‌‌ ని తిట్టారు మాజీ ఎంపీ వెంకటేష్ నేత. గుడ్డలు ఊడతీసి కొడతా అన్నారు శ్రీనివాస్. ఈ నేపథ్యంలో అక్కడ గందరగోళం నెలకొంది. ఇదే కాదు ఇలాంటి ఘటనలు బీజేపీలో తరుచూ జరుగుతూనే ఉన్నాయి. తాజాగా మరో సంఘటన చోటుచేసుకుంది.

Advertisement

Also Read: దీపావళి వేళ.. గ్రీన్ క్రాకర్స్‌పై సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం

తెలంగాణ బీజేపీ ఆఫీస్ లో బీసీ సంఘాల నేతల మధ్య తోపులాట జరిగింది. గుజ్జా సత్యం, గుజ్జా కృష్ణల మధ్య గొడవ జరిగింది. ఈ నెల 18న బీసీ సంఘాల బంద్ కు బీజేపీ మద్దతు కోరుతూ.. బీసీ సంఘాల నేతలు రాష్ట్ర కార్యాలయానికి వచ్చారు. ఎంపీ R.కృష్ణయ్య, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ముందే గొడవ పడ్డారు. ఈ తోపులటాలతో గందరగోళం నెలకొంది.

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×