E-Paper
Advertisement

CISF: ఘనంగా సీఐఎస్ఎఫ్ రైజింగ్ డే వేడుకలు.. హాజరైన అమిత్ షా

CISF: ఘనంగా సీఐఎస్ఎఫ్ రైజింగ్ డే వేడుకలు.. హాజరైన అమిత్ షా
Advertisement

CISF: హైదరాబాద్‌ హకీంపేటలోని నేషనల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ అకాడమీలో జరిగిన సీఐఎస్ఎఫ్ 54వ రైజింగ్ డే వేడుకలకు కేంద్ర హోమంత్రి అమిత్ షా ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఆయనతో పాటు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, బండి సంజయ్ వేడుకల్లో పాల్గొన్నారు. అమర జవాన్లకు అమిత్ షా నివాళులు అర్పించి.. సీఐఎస్ఎఫ్ పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు.

53 ఏళ్లుగా దేశాన్ని రక్షించడంలో సీఐఎస్ఎఫ్ సిబ్బంది సాధించిన విజయాలకు భారత్ గర్విస్తుందని అమిత్ షా అన్నారు. ప్రస్తుతం సీఐఎస్ఎఫ్‌లో లక్షా ఎనభై వేల మంది పనిచేస్తున్నారని.. ఎంతో మంది జవాన్లు విధులు నిర్వహిస్తూ దేశం కోసం ప్రాణాలర్పించారని తెలిపారు. సీఐఎస్ఎఫ్ పోలీసుల వల్లే దేశంలో ఉగ్రవాద, మావోయిస్టుల కార్యకలాపాలను అదుపు చేయగలిగామని చెప్పారు.

Advertisement

అలాగే సీఐఎస్ఎఫ్‌కి అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించడంలో అన్ని రకాలుగా సహకారం అందిస్తామన్నారు. డ్రోన్ టెక్నాలజీని మరింత బలోపేతం చేస్తామని వెల్లడించారు.

Tags

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×