E-Paper
Advertisement

BRS Party : జూబ్లీహిల్స్ కారులో డిష్యూం డిష్యూం.. కేటీఆర్ సీరియస్..

BRS Party : జూబ్లీహిల్స్ కారులో డిష్యూం డిష్యూం.. కేటీఆర్ సీరియస్..
Advertisement
brs party

BRS Party Updates(Political news today telangana) :బీఆర్‌ఎస్‌లో ఆధిపత్య పోరు ముదురుతోంది. జూబ్లీహిల్స్ బీఆర్‌ఎస్‌లో ఎమ్మెల్యే మాగంటి వర్సెస్ రావుల మధ్య వర్గపోరు సాగుతోంది. బోనాలు ఫ్లెక్సీ వివాదం మరో మలుపు తిరిగింది. TSEWIDS ఛైర్మన్ రావుల శ్రీధర్‌రెడ్డిపై కార్పొరేటర్ దేదీప్యారావు ఫిర్యాదు చేశారు.

Advertisement

రెండు రోజుల క్రితం రావుల అనుచరుడు గణేశ్‌పై.. మాగంటి అనుచరులు దాడి చేశారు. బోనాలు సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో ఎమ్మెల్యే ఫోటో లేకుండా రావుల ఫోటో పెట్టినందుకు.. ఆయన అనుచరుడు గణేష్ పై మాగంటి అనుచరులు దాడి చేసిన ఘటనపై పోలీసు కేసు నమోదైంది. గణేష్ కంప్లైంట్ తో మాగంటి పీఏపై పోలీసులు కేసు పెట్టారు. లేటెస్ట్‌గా రావుల శ్రీధర్‌రెడ్డిపై కార్పొరేటర్ దేదీప్యారావు కేసు పెట్టారు.

ఈనెల 16న బోనాల ఉత్సవాల్లో శ్రీధర్ రెడ్డికి దేదీప్యరావుకు మధ్య వాగ్వాదం జరిగింది. తనకు సమాచారం ఇవ్వకుండా రావడంపై కార్పొరేటర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. తనను అసభ్య పదజాలంతో దూషించాడంటూ దేదీప్యారావు ఆరోపించారు. ఆమె ఫిర్యాదుతో రావుల శ్రీధర్‌రెడ్డిపై పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. ఐపిసి 506,509 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

Advertisement

జూబ్లీహిల్స్ నాయకుల మధ్య ఆధిపత్య పోరుపై పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సీరియస్ అయ్యారు. సంయమనం పాటించాలని ఇరువురు నేతలకు వార్నింగ్ ఇచ్చారు.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×