E-Paper
Advertisement

FIR on KTR : మూసీపై కేటీఆర్ సంచలన ఆరోపణలు… పోలీసులకు ఫిర్యాదు, కేసు పెట్టింది ఏవరంటే ?

FIR on KTR : మూసీపై కేటీఆర్ సంచలన ఆరోపణలు… పోలీసులకు ఫిర్యాదు, కేసు పెట్టింది ఏవరంటే ?
Advertisement

FIR on KTR : మాజీ మంత్రి,  బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై  ఆదిలాబాద్ జిల్లాలోని ఖానాపూర్ నియోజకవర్గం ఉట్నూరు పీఎస్’లో కేసు నమోదైంది.

మూసీపై తీవ్ర ఆరోపణలు…

Advertisement

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మొదలుపెట్టిన మూసీ ప్రాజెక్టు సుందరీకరణ, నదీ ప్రక్షాళనపై కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ నాయకురాలు ఆత్రం సుగుణ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఆత్రం సుగుణ కంప్లైంట్…

Advertisement

ప్రభుత్వంపై సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ నోరుపారేసుకుంటున్నారని, లేని పోని ఆరోపణలు చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డిని కావాలనే ఇబ్బందిపెట్టేందుకు రాజకీయంగా యత్నిస్తున్నారని కంప్లైంట్ లో వివరించారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు.

రూ.25 వేల కోట్లు దిల్లీకి…

మూసీ ప్రాజెక్టు కోసం తెలంగాణ సర్కారు దాదాపుగా రూ.లక్షన్నర కోట్ల రూపాయల మేర కుంభకోణం చేస్తోందన్నారు. ఇందులో భాగంగానే సుమారుగా రూ.25 వేల కోట్లు దిల్లీకి పంపిస్తున్నారని ఆయన సంచలన ఆరోపణలు చేశారు. దీంతో సుగుణ పోలీసులను ఆశ్రయించింది. ఇటీవలే లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ అభ్యర్థిగా పోటీ చేసిన ఆత్రం సుగుణ,  బీజేపీ అభ్యర్థి గోడం నగేశ్ చేతిలో 90 వేలకుపైగా ఓట్ల తేడాతో ఓడిపోవడం గమనార్హం.

also read : ఢిల్లీకి మూటలు పంపడమే మీ పనా..? : కేటీఆర్

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×