E-Paper
Advertisement

Vikarabad : చెరువులో దూసుకెళ్లిన కారు.. ఒకరు గల్లంతు..

Vikarabad : చెరువులో దూసుకెళ్లిన కారు.. ఒకరు గల్లంతు..
Advertisement

Vikarabad : వికారాబాద్ జిల్లా కేంద్రంలో ప్రమాదవశాత్తు శివారెడ్డి పేట్ చెరువులోకి కారు దూసుకెళ్ళింది. AP37AT5000 నంబరు గల కారు హైదరాబాద్ నుండి వికారాబాద్ అనంతగిరి పర్యాటక కేంద్రానికి వెళ్తుంది. పొగ మంచు, రోడ్డుకు ఇరువైపుల సూచిక బోర్డులు లేకపోవడంతో ఒక్కసారిగా శివారెడ్డిపేట చెరువులోకి కారు దూసుకు వెళ్ళింది.

ప్రమాద సమయంలో కారులో ఐదుగురు ప్రయాణికులు ఉండగా.. నలుగురు మాత్రం క్షేమంగా గట్టుపైకి వచ్చారు. ఒకరు గల్లంతయినట్టు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. సమాచారం అందుకున్న వికారాబాద్ పట్టణ పోలీసులు సహాయక చర్యలు చేపట్టి చెరువులో నుంచి కారుని క్రేన్ల సహాయంతో బయటకు తీశారు. గల్లంతైన వ్యక్తి కోసం గాలిస్తున్నారు.

Advertisement

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×