E-Paper
Advertisement

BSP Candidate Janaiah : సూర్యాపేట బీఎస్పీ అభ్యర్థిపై దాడి.. నేడు బంద్

BSP Candidate Janaiah : సూర్యాపేట బీఎస్పీ అభ్యర్థిపై దాడి.. నేడు బంద్
Advertisement

BSP Candidate Janaiah : సూర్యాపేట బీఎస్పీ అభ్యర్ధి జానయ్య యాదవ్‌పై బీఆర్ఎస్ నేతలు కత్తులు, గొడ్డళ్లతో దాడి చేశారు.ఈ ఘటనలో ఒక బీఎస్పీ కార్యకర్త గాయపడ్డారు. దాడి నుంచి జానయ్య యాదవ్ తృటిలో తప్పించుకున్నారు. ఆత్మకూరు మండలం గట్టికల్లు గ్రామంలో ఆదివారం రాత్రి బీఎస్పీ ఎమ్మెల్యే అభ్యర్థి ప్రచారానికి వెళ్ళారు. ఆ సమయంలో బీఆర్ఎస్ నాయకులు జానయ్య పై గొడ్డళ్లు, కత్తులతో దాడి చేశారు . దీంతో జానయ్య తృటిలో తప్పించుకోగా ఆయన అనుచరుడుకి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో గ్రామంలో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. దాడి చేసిన జానయ్య యాదవ్ ఫిర్యాదు చేసినా పోలీసులు స్పందించలేదు.

తనపై హత్యాయత్నం జరిగిందని పోలీసులకి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని జానయ్య వాపోయారు. బీఎస్పీ కార్యకర్తల ధర్నాకు దిగడంతో ఎస్సై వచ్చి దాడి చేసిన వారు మత్తులో ఉన్నారంటూ తేలికగ్గాతీసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దాడి చేసిన వారిని దగ్గరుండి మరీ ఇళ్లలో దిగబెట్టారని జానయ్య ఆరోపించారు. జానయ్యపై దాడి ఘటనకు నిరసనగా బీఎస్పీ సోమవారం బంద్‌కు పిలుపునిచ్చింది.

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×