E-Paper
Advertisement

MP Keshava Rao Joined Congress: కాంగ్రెస్‌లో చేరిన కేకే.. తిరిగి సొంత గూటికి బీఆర్ఎస్ ఎంపీ..

MP Keshava Rao Joined Congress: కాంగ్రెస్‌లో చేరిన కేకే.. తిరిగి సొంత గూటికి బీఆర్ఎస్ ఎంపీ..
Advertisement

BRS Rajya Sabha MP Keshava Rao Joined Congress Party: బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు కే. కేశవరావు తిరిగి సొంత గూటికి చేరుకున్నారు. ఢిల్లీలో మల్లిఖార్జున ఖర్గే సమక్షంలో పార్టీలో చేరారు కేకే. గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఆయన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావంతో అప్పటి తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరారు. బీఆర్ఎస్ హయాంలో ఆయన రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. అయితే కేసీఆర్ విధివిధానాలు నచ్చక ఆయన తిరిగి సొంతగూటికి చేరారు. సీఎం రేవంత్ రెడ్డి, తెలంగాణ ఏఐసీసీ ఇన్‌ఛార్జ్ దీపాదాస్‌మున్షీ, ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ సమక్షంలో పార్టీలో చేరారు కేకే.

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×