E-Paper
Advertisement

BRS Party: ఈ నెల 10న బీఆర్ఎస్ వర్క్ షాప్‌.. ప్రత్యేకంగా ఈ అంశాల పైనే స్పెషల్ ఫోకస్..?

BRS Party: ఈ నెల 10న బీఆర్ఎస్ వర్క్ షాప్‌.. ప్రత్యేకంగా ఈ అంశాల పైనే స్పెషల్ ఫోకస్..?
Advertisement

BRS Party: స్వేచ్ఛ బ్యూరో: బీఆర్ఎస్ పార్టీ వర్క్ షాపు నిర్వహించబోతుంది. ఈ నెల 10న గ్రేటర్ పరిధిలోని ఓ ప్రైవేటు రిసార్టులో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు శిక్షణ ఇప్పించబోతుంది. అందుకు సబ్జెక్టు నిపుణులను సైతం ఎంపిక చేసినట్లు సమాచారం. జాతీయ, అంతర్జాతీయ సమకాలిన రాజకీయాలు, రాష్ట్ర రాజకీయాలపై, రాష్ట్ర ప్రభుత్వం, సీఎం అనుసరిస్తున్న విధానాలపై శిక్షణ ఇప్పించాలని భావిస్తుంది. ఈ వర్క్ షాపునకు పార్టీ అధినేత కేసీఆర్ సైతం హాజరుకానున్నట్లు సమాచారం.

సమాచార హక్కు చట్టం

ఈ నెల 16 నుంచి బడ్జెట్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభవుతుండటంతో అనుసరించాల్సిన అంశాలు, వ్యూహాలపై దిశానిర్దేశం చేయబోతున్నట్లు సమాచారం. అంతేగాకుండా ఎక్స్ ఫర్డ్స్ తో సమాచార హక్కు చట్టంను ఎలా వినియోగించుకోవాలి.. సమాచారం ఇవ్వకుంటే ఎలా ముందుకు పోవాలి.. గత ఎన్నికల్లో కాంగ్రెస్ హామీలు, గ్యారెంటీల్లో వైఫల్యాలపై ఎలా ప్రజల్లోకి వెళ్లాలి.. ఇప్పటివరకు కలిసి వచ్చిన అంశాలు.. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల ఫలితాలు తదితర అంశాలపై వివరించబోతున్నట్లు సమాచారం.

Advertisement

Also Read: Collectors Competition: తెలంగాణలో ఫస్ట్ ప్రైస్ కొట్టేందుకు కలెక్టర్లకు యమ కాంపిటేషన్..?

బడ్జెట్ సమావేశాల్లో..

రాష్ట్ర ప్రభుత్వాన్ని అసెంబ్లీ వేదికగా బడ్జెట్ సమావేశాల్లో నిలదీయాలని భావిస్తున్నట్లు సమాచారం. ఏయే రంగాలకు ఎంత బడ్జెట్ పెడితే గతంలో పోల్చి ఎలా మాట్లాడాలి.. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు, విద్యకు, వైద్యానికి ఇలా తదితర రంగాలకు కేటాయింపులపైనా గత బీఆర్ఎస్ ప్రభుత్వం కేటాయించిన నిధులను వివరించి ఎలా మాట్లాడి ప్రభుత్వాన్ని ఇరుకున బెట్టాలనేదానిపైనా ఈ వర్క్ షాపు నిర్వహిస్తున్నట్లు సమాచారం.

Advertisement

Also Read: SSC Exams 2026: ఈ సారీ పది పరీక్షలు రాసే విద్యార్ధుల సంఖ్య ఎంతో తెలుసా..!

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×