E-Paper
Advertisement

MLC Kavitha: ఆస్పత్రిలో చేరిన ఎమ్మెల్సీ కవిత

MLC Kavitha: ఆస్పత్రిలో చేరిన ఎమ్మెల్సీ కవిత
Advertisement

BRS MLC Kalvakuntla Kavita Join in Hospital: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అనారోగ్యానికి గురయ్యారు. ఈ మేరకు ఆమెను హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. మంగళవారం ఉదయం అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే హుటాహుటినా ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం.

ఈ మేరకు కవితకు సాయంత్రం వరకు పలు రకాల వైద్య పరీక్షలు చేయనున్నట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగానే ఉందని, వైద్యుల సమక్షంలో చికిత్స తీసుకుంటున్నట్లు చెప్పారు.

Advertisement

ఇదిలా ఉండగా, తీహార్ జైలులో ఉన్న సమయంలో ఎమ్మెల్సీ కవిత అనారోగ్యానికి గురైన సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఆమె గత కొంతకాలంగా గైనిక్ సమస్యలు, అధిక జ్వరంతో పాటు వివిధ రకాలు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. కాగా, కవిత గతంలోనే ఢిల్లీలోని ఎయిమ్స్ లోనూ వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఇందులో భాగంగానే మరోసారి టెస్టులు చేయించుకొని ఏదైనా సమస్య ఉంటే ట్రీట్ మెంట్ తీసుకుంటారని తెలుస్తోంది.

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×