E-Paper
Advertisement

BRS: వాళ్లకు సారీ చెప్పిన ఎమ్మెల్యే.. ఎందుకు? ఎవరికి?

BRS: వాళ్లకు సారీ చెప్పిన ఎమ్మెల్యే.. ఎందుకు? ఎవరికి?
Advertisement

BRS: మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్ రావు.. చాకలి, మంగళి కులస్థులకు క్షమాపణలు చెప్పారు. మిర్యాలగూడలో చేపట్టిన దళిత బంధు పంపిణీ కార్యక్రమంలో తమ మనోభావాలు దెబ్బతినేలా mla వివాదాస్పద వ్యాఖ్యలు చేసారని ఆ కులసంఘం నేతలు ఆందోళన తెలిపారు. దీంతో ఎమ్మెల్యే వారికి సారీ చెప్పారు.

మిర్యాలగూడలో దళిత బంధు పంపిణీ కార్యక్రమంలో ప్రొటోకాల్ వివాదం తలెత్తింది. తనను స్టేజీపైకి పిలువలేదని స్థానిక ఎంపిపీ అభ్యంతరం వ్యక్తం చేసారు. దీంతో ఎమ్మెల్యే భాస్కర్ రావు..సదరు ఎంపీపీపై ఫైర్ అయ్యారు. అధికారులు మర్చిపోయి ఉండొచ్చు.. చాకలి, మంగలి పనులు కూడా తానే చేయాలా అంటూ అసహనం వ్యక్తం చేసారు.

Advertisement

బహిరంగ సమావేశాల్లో ఎమ్మెల్యే తమ కులాన్ని తక్కువ చేసి మాట్లాడారని ఆ సామాజిక వర్గం వారు అభ్యంతరం వ్యక్తం చేసారు. ఎమ్మెల్యే క్షమాపణలు చెప్పాలని కోరారు. దీంతో ఎమ్మెల్యే భాస్కర్ రావు.. చాకలి, మంగళి కులస్థులకు క్షమాపణలు చెప్పారు. తాను ఉద్దేశపూర్వంగా అనలేదని వివరణ ఇచ్చారు.

Tags

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×