E-Paper
Advertisement

మణికొండలో దారుణం.. వైర్లు తెగి కిందపడిన లిప్టు.. ప్రమాదంలో బీఆర్ఎస్ నాయకులు

మణికొండలో దారుణం.. వైర్లు తెగి కిందపడిన లిప్టు.. ప్రమాదంలో బీఆర్ఎస్ నాయకులు
Advertisement

Lift Accident: హైదరాబాద్‌లోని మణికొండ డాలర్ హిల్స్‌‌లో దారుణం చోటు చేసుకుంది. స్థానిక అపార్డు మెంటులో ఓ లిఫ్ట్ వైర్లు తెగి కిందపడిన దారుణ సంఘటన జరిగింది. అయితే డాలర్ హిల్స్‌లోని స్ధానిక అపార్డుమెంటులో అందరూ కలిసి కిందికి దిగే సమయంలో జరిగింది. లిప్ట్‌లో మోత్తం 6 గురు వ్యక్తులు ఉన్నారు. లిఫ్ట్‌లో ప్రయాణిస్తున్న 6 మంది మోత్తం బీఆర్ఎస్ నాయకులుగా గుర్తించారు. అయితే బీఆర్ఎస్ పార్టీ మీటింగ్ అనంతరం లిఫ్టులో కిందికి దిగుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది.

Also read: బండి భగీరథ్‌కు దక్కని ఉరట.. హై కోర్టు కీలక నిర్ణయం..!

5వ అంతస్తులో.. 

Advertisement

దీంతో 6 గురిలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదనంతరం బీఆర్ఎస్ పార్టీ నాయకులు వారిలో ఇద్దరిని అపోలో ఆసుపత్రికి తరలించారు. అనంతరం ఆసుపత్రిలోకి వెల్లిన వారికి కాళ్లు విరిగి నట్టుగా అక్కడి అధికారులు తెలిపారు. ఒక్కసారిగా భయాందోళనకు గురిచేసిన ఈ సంఘటనతో అక్కడి బీఆర్ఎస్ నాయకులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. డాలర్ హిల్స్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో 5వ అంతస్తులో బిఆర్ఎస్ పార్టి మీటింగ్ జరిగింది. దీంతో మీటిగ్ ముగిసినంతరం నాయకులంతా కలిసి లిఫ్ట్‌లో కిందకు దిగుతున్న సమయంలో వైర్లు తెగి ఈ ఘటన జరిగింది.

Also read: సర్కార్ డబుల్ బెడ్‌రూమ్ ఇంట్లో.. అక్రమ రేషన్ బియ్యం పట్టివేత!

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×