E-Paper
Advertisement

Brother Rapes Own Sister: దారుణం.. సొంత చెల్లిని గర్భవతిని చేసిన కీచక అన్న.. నాగర్ కర్నూల్ ఉదంతం!

Brother Rapes Own Sister: దారుణం.. సొంత చెల్లిని గర్భవతిని చేసిన కీచక అన్న.. నాగర్ కర్నూల్ ఉదంతం!
Advertisement

Brother Rapes His Own Minor Sister at Nagarkurnool Telangana: ఒకే తల్లికడుపున పుట్టిన సోదరుడి వల్ల ఓ మైన‌ర్ చెల్లి గర్భవతి అయింది. సభ్య సమాజం సిగ్గుపడే ఈ ఘటన నాగర్ కర్నూల్ జిల్లాలో చోటుచేసుకుంది. సమాజంలో మానవ సంబంధాలు దెబ్బతింటున్నాయి. మహిళలపై దాడులు పెరిగాయి. చిన్న పిల్లలు, పెద్దవాళ్లు అని లేకుండా జంతువుల కంటే హీనంగా వావివరుసలు మర్చిపోయి కామాంధులు సొంత వారిని కూడా వదలడం లేదు.

నిత్యం ఇలాంటి ఘటనలు ఏదొక చోట జరుగతూనే ఉన్నాయి. ఎన్ని చట్టాలు వచ్చిన.. వారికి కఠినమైన శిక్షలు విధించిన వారిలో మాత్రం మార్పు రావడం లేదు. ఇలాంటి ఘటనే నాగర్ కర్నూల్ జిల్లా గంగారం కిమ్యాతండలో జరిగింది. అభం శుభం తెలియని మైనర్ తోబుట్టువును గర్భవతిని చేశాడు ఓ కీచక అన్న. కేశవులు అనే యువకుడు తన సొంత చెల్లిని బెదిరించి పలుమార్లు తనపై అఘాయిత్యానికి పాల్పడడంతో గర్భవతి అయింది.

Advertisement

తల్లి మహబూబ్ నగర్‌లో ఉండగా.. కేశవులు తన చెల్లెలితో కలిసి గంగారంలో నివాసముంటున్నాడు. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో చెల్లిపై బలవంతంగా అఘాయిత్యానికి పాల్పడేవాడు. ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించేవాడు. బుద్ధారం, ఖిలా ఘన్ పూర్ అడవుల్లో సంచరిస్తుండగా స్థానికులకు అనుమానం వచ్చి పట్టుకొని పోలీసులకు పట్టించారు. విచారణలో ఈ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. నిందితుడిని అదుపులోకి తీసుకొని బాధితురాలని ఆసుపత్రికి తరలించారు.

Also Read: నిరుద్యోగుల ధర్నాలకు చెక్.. డీఎస్సీకి తెలంగాణ సర్కార్ గ్రీన్ సిగ్నల్

Advertisement

ఇదలా ఉంటే తాజాగా విజయనగరం జిల్లాలో సభ్య సమాజం తలదించుకునే దారుణ ఘటన జరిగింది. అభంశుభం తెలియని ఆరు నెలల పసికందుపై వరుసకు తాత అయిన వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో పసికందుకు తీవ్ర రక్తస్రావమైంది. ఊయలలో ఉన్న చిన్నారని తీసుకెళ్లి.. అఘాయిత్యానికి పాల్పడ్డాడు కామాంధుడు .

Tags

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×