E-Paper
Advertisement

Rakhi: అన్నకు గుండెపోటు.. డెడ్‌బాడీకి రాఖీ కట్టిన చెల్లి.. అయ్యో పాపం..

Rakhi: అన్నకు గుండెపోటు.. డెడ్‌బాడీకి రాఖీ కట్టిన చెల్లి.. అయ్యో పాపం..
Advertisement
rakhi

Rakhi: సోదర భావానికి ప్రతీక రాఖీ పూర్ణిమ. అన్నా చెల్లెలు, అక్కా తమ్ముళ్ల మధ్య ప్రేమకు వేదిక ఈ వేడుక. ఈ పండుగనే రాఖీ పండుగ, రక్షాబంధన్‌ అని పిలుస్తుంటారు. అన్నా, తమ్ముళ్లు తమ సోదరికి రక్షగా ఉన్నామంటూ తెలిపే ఈ పండుగను దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటారు. ఈ పండుగతో మెట్టింటి నుంచి పుట్టింటికి ఆడపడుచుల రాకతో ఊరంతా సందడిగా మారుతుంది. సంతోషవనాన్ని తలపిస్తుంది. అంతటి ఆనందరకరమైన ఈ వేడుక ఓ చెల్లికి మాత్రం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.

పెద్దపల్లి జిల్లాలో అన్నకు రాఖీ కట్టడానికి వచ్చిన చెల్లి.. మృతదేహానికి రాఖీ కట్టి సాగనంపిన ఘటన అందరినీ కంటతడి పెట్టిస్తోంది. ఎలిగేడు మండలం ధూళికట్టకి చెందిన కనకయ్య.. చెల్లెలు రాఖీ కట్టే సమయంలో గుండెపోటుతో కుప్పకూలాడు. అప్పటి వరకూ సంతోషంగా కళ్ల ముందే ఉన్న కనకయ్య విగతజీవిగా పడి పోవడంతో.. సంతోషంగా ఉన్న ఆ ఇంట్లో విషాదచాయలు అలుముకున్నాయి. ఇక కడసారిగా తన అన్నకు చెల్లెలు గౌరమ్మ రాఖీ కట్టి సాగనంపిన హృదయ విదారక ఘటనతో గ్రామస్తులంతా కన్నీటిపర్యంతమయ్యారు.

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×