E-Paper
Advertisement

Black Magic : కేసీఆర్ ఇంటి సమీపంలో క్షుద్రపూజల కలకలం

Black Magic : కేసీఆర్ ఇంటి సమీపంలో క్షుద్రపూజల కలకలం
Advertisement

Black Magic near KCR Home : తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంటికి సమీపంలో క్షుద్రపూజల కలకలం రేగింది. క్షుద్రపూజలు జరిగినట్లు ఆనవాళ్లను గుర్తించిన స్థానికులు.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. బంజారాహిల్స్ నందినగర్ లో ఉన్న కేసీఆర్ ఇంటిపక్కన గల ఖాళీస్థలంలో క్షుద్రపూజలు జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. స్థానికుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన టీమ్.. ఘటన జరిగిన స్థలాన్ని పరిశీలించింది. సమీపంలో ఉన్న సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా క్షుద్రపూజలు చేసిందెవరో దర్యాప్తు చేస్తోంది.

క్షుద్రపూజలు ఎవరు చేశారు ? ఎప్పుడు చేశారు ? ఎవరు చేయించారు ? ఎవరి కోసం చేశారు ? నిత్యం సెక్యూరిటీ ఉండే.. కేసీఆర్ ఇంటిపక్కనే.. అందులోనూ హైదరాబాద్ లో క్షుద్రపూజలు చేయడం ఎలా సాధ్యమైంది ? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఏదైమైనా కేసీఆర్ ఇంటికి సమీపంలో క్షుద్రపూజలు జరగడం కలకలం రేపింది. క్షుద్రపూజల ఆనవాళ్లు చూసిన స్థానికులు భయాందోళనకు గురయ్యారు.

Black Magic Near By KCR Home
Black Magic Near By KCR Home
Advertisement

Tags

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×