E-Paper
Advertisement

BJP : తెలంగాణలో కాంగ్రెస్ కార్యాలయాల దగ్గర ఉద్రిక్తత.. ముట్టడికి బీజేపీ ప్రయత్నం..

BJP : తెలంగాణలో కాంగ్రెస్ కార్యాలయాల దగ్గర ఉద్రిక్తత.. ముట్టడికి బీజేపీ ప్రయత్నం..
Advertisement

BJP : తెలంగాణ వ్యాప్తంగా బీజేపీ చేపట్టిన నిరసన కార్యక్రమాలు ఉద్రిక్తతలకు దారితీశాయి. హైదరాబాద్‌లో గాంధీ భవన్‌ ముట్టడికి బీజేపీ, భజరంగ్ దళ్ కార్యకర్తలు ప్రయత్నించిన సమయంలో టెన్షన్ వాతావరణం ఏర్పడింది. కాంగ్రెస్‌-భజరంగ్‌దళ్‌ కార్యకర్తలు పోటాపోటీ నిరసనలు చేశారు. భజరంగ్‌దళ్‌ కార్యకర్తలకు-పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. గాంధీభవన్‌ ఎదుట హనుమాన్‌ చాలీసాను భజరంగ్‌దళ్‌ కార్యకర్తలు పఠించి నిరసన తెలిపారు.

Advertisement

భజరంగ్‌దళ్‌ను నిషేధిస్తామని కర్ణాటక కాంగ్రెస్‌ తన మేనిఫెస్టోలో పెట్టడంతో తెలంగాణ వ్యాప్తంగా బీజేపీ నిరసన చేపట్టింది. నిజామాబాద్‌ బీజేపీ కార్యాలయం వద్ద ఉద్రికత్త చోటు చేసుకుంది. కాంగ్రెస్‌ కార్యాలయానికి బీజేపీ నేతలు ర్యాలీగా బయల్దేరగా వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే పోలీసులకు బీజేపీ నేతలకు తోపులాట చోటు చేసుకుని పరిస్థితి ఉద్రిక్తతలకు దారి తీసింది. రోడ్డుపైనే బీజేపీ శ్రేణులు బైఠాయించి హనుమాల్‌ చాలీసాను పఠించాయి. ఖమ్మంలో బీజేపీ ఆందోళనలు ఉద్రిక్తతలకు దారితీశాయి.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×