E-Paper
Advertisement

Teacher MLC elections: టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి విజయం

Teacher MLC elections: టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి విజయం
Advertisement

Teacher MLC elections:  రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉత్కంఠగా కొనసాగుతోంది. మూడు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు ఇప్పటికే వెలువడిన విషయం తెలిసిందే.. మిగతా మూడు గ్రాడ్యుయేషన్‌ కోటా ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ రసవత్తరంగా కొనసాగుతోంది. ఉపాధ్యాయ కోటాలో ఉత్తరాంధ్రలో గాదె శ్రీనివాసులు రెడ్డి విజయం సాధించిన విషయం తెలిసిందే.

ALSO READ: Teacher MLC elections: టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీఆర్‌టీయూ అభ్యర్థి విజయం

Advertisement

తాజాగా ఆదిలాబాద్- నిజామాబాద్- కరీంనగర్-మెదక్ జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి మల్క కొమురయ్య విజయం సాధించారు. ఫస్ట్ ప్రాధాన్యత ఓట్లతోనే ఆయన విజయం సాధించారు.

ALSO READ: Teacher MLC elections: చంద్రబాబు సర్కార్‌కు భారీ షాక్.. టీచర్ ఎమ్మెల్సీగా పీఆర్‌టీయూ అభ్యర్థి విజయం..

Advertisement

మరి కాసేపట్లో విజేతను అధికారికంగా ప్రకటించనున్నారు. బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన మల్క కొమురయ్యకు తెలంగాణ గవర్నమెంట్ ఆల్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్ స్టిట్యూషన్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్, టీయూటీఎఫ్ సపోర్టుగా నిలిచాయి. ఆయన గెలుపుకు తీవ్రంగా కృషి చేయడంతో కొమురయ్య ఫస్ట్ ప్రాధాన్యత ఓట్లతోనే విజయం సాధించారు.

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×