E-Paper
Advertisement

Biryani : కొత్త సంవత్సరంలో బిర్యానీ క్రేజ్.. నిమిషానికి 1,244 ఆర్డర్లు..

Biryani  : కొత్త సంవత్సరంలో బిర్యానీ క్రేజ్.. నిమిషానికి 1,244 ఆర్డర్లు..
Advertisement

Biryani : హైదరాబాద్ అంటే ముందుగా గుర్తుకు వచ్చేది బిర్యానీ. నిజాం చక్రవర్తుల కాలం నుంచి బిర్యానీని ఇష్ట పడని వారంటూ ఉండరు. వీదేశీయులు, టూరిస్టులు హైదరాబాద్‌కు వస్తే ముందుగా బిర్యానీ రుచి చూడలనుకుంటారు. “పెళ్లైనా, పేరంటమైనా, పార్టీ అయినా, పండగైన బిర్యానీ పక్కా ఉండాల్సిందే” అని అంటున్నారు.

కొత్త ఏడాది ప్రారంభంలోనే జొమాటో, స్విగ్గీ ఫుడ్‌ డెలివరీ, క్విక్‌ కామర్స్‌ ప్లాట్‌ఫామ్‌లకు రికార్డుస్థాయిలో ఆర్డర్లు వచ్చాయి. న్యూ ఇయర్ సందర్భంగా ఓయోలో 6.2 లక్షల బిర్యానీని ఆర్డర్ చేసుకున్నారు. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ఒక్క హైదరాబాద్‌లోనే ఏకంగా 4.8 లక్షల బిర్యానీ ప్యాకెట్లు డెలివరీ చేసినట్లు స్విగ్గీ తెలిపింది. ప్రతి నిమిషానికి 1,244 ఆర్డర్లు వచ్చాయని పేర్కొంది.చివరి గంటలో సుమారుగా 10 లక్షల మంది ఆర్డర్ చేశారు.

Advertisement

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×