E-Paper
Advertisement

MLA Rohit Reddy news : ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి తండ్రి బర్త్‌డేలో ఖాకీల హల్‌చల్.. మళ్లీ కాంట్రవర్సీ..

MLA Rohit Reddy news : ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి తండ్రి బర్త్‌డేలో ఖాకీల హల్‌చల్.. మళ్లీ కాంట్రవర్సీ..
Advertisement
MLA pilot Rohit reddy news

MLA pilot Rohit reddy news(Political news in telangana):

ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డి చుట్టూ ఎప్పుడూ ఓ కాంట్రవర్సీ ఉండనే ఉంటుంది. కర్నాటకలో డ్రగ్స్ కేసు, ఫామ్‌హౌజ్‌లో ఎమ్మెల్యేల కొనుగోలు, గన్‌మెన్లతో వీడియో షూట్.. ఇలా రోహిత్‌రెడ్డి అంటేనే బ్రేకింగ్ న్యూస్.

Advertisement

లేటెస్ట్‌గా మళ్లీ న్యూస్‌లోకి వచ్చారీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే. తాజాగా రోహిత్‌రెడ్డి వాళ్ల తండ్రి బర్త్‌డే జరిగింది. ఆ వేడుకలకు పోలీసులు అటెండ్ కావడం.. యూనిఫామ్‌లో ఉండి ఆయన్ను సన్మానించడం.. కలకలం రేపింది.

మొన్న గన్‌మెన్లు.. ఇప్పుడు పోలీసులు.. ఖాకీలు ఇలా బీఆర్ఎస్ నేతల చెప్పుచేతుల్లో ఉండటమేంటని విపక్షాలు విమర్శిస్తున్నాయి. ఏకంగా డీఎస్పీ, సీఐ, ఎస్సైలే.. ఎమ్మెల్యే తండ్రి బర్త్‌డే సెలబ్రేషన్స్‌కు వెళ్లడం.. సన్మానించడంపై.. డిపార్ట్‌మెంట్‌లో చర్చ జరుగుతోంది.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×