E-Paper
Advertisement

Big TV Malayalam: బిగ్ టీవీ మలయాళం ఛానెల్.. కొత్త లోగో ఆవిష్కరించిన ఛైర్మన్ విజయ్

Big TV Malayalam: బిగ్ టీవీ మలయాళం ఛానెల్.. కొత్త లోగో ఆవిష్కరించిన ఛైర్మన్ విజయ్
Advertisement

Big TV Malayalam: మీడియా రంగంలో ‘బిగ్ టీవీ’ మరో సరికొత్త అధ్యాయం సృష్టిస్తోంది. బిగ్ టీవీ యాజమాన్యం ఆధ్వర్యంలో మరో న్యూస్ ఛానెల్ ప్రారంభం కానుంది. మలయాళ గడ్డపై అడుగుపెడుతోంది. త్వరలో ప్రారంభం కానుంది న్యూస్ ఛానెల్. కొచ్చిలో ఛానెల్‌పై ప్రకటన చేసి లోగో ఆవిష్కరణ చేశారు ఛైర్మన్ విజయ్ వెన్నం, ఎండీ అనిల్ ఆరూర్. ఇప్పుడు లైవ్ చూద్దాం.

తెలుగునాట సంచలనం సృష్టించిన బిగ్ టీవీ, ఇప్పుడు దైవభూమి కేరళ‌లో అడుగుబెట్టింది. మలబార్ కోస్ట్ ఆఫ్ ఇండియాలో సంచలనం సృష్టించబోతోంది. మలయాళీల మనసు గెల్చుకునేందుకు ఇక్కడ పురుడు పోసుకుంది. మూస ధోరణిలో భిన్నంగా అత్యాధునిక టెక్నాలజీతో తెలుగు మీడియా రంగంలోకి దూసుకొచ్చింది బిగ్ టీవీ. ఎలాంటి పక్షపాతం లేకుండా ప్రజల పక్షాన నిలిచి ప్రజల కోసం పోరాడే ఒక న్యూట్రల్ న్యూస్ ఛానెల్‌ని ప్రారంభించాలని ఛైర్మన్ విజయ్ వెన్నం ఆలోచనల్లోంచి పుట్టిందే బిగ్ టీవీ. మూడేళ్ల కిందట ప్రారంభించిన బిగ్ టీవీ, తెలుగు రాష్ట్రాల్లో ప్రభంజనం సృష్టించింది. జర్నలిజం అంటే ఇది అని జనాల చేత అనిపించుకుంది. సాంప్రదాయ మీడియాకి భిన్నంగా వినూత్న ఆలోచనలతో ప్రజల మనసు గెల్చుకుంది. తాజాగా కేరళ గడ్డపై అడుగు పెట్టింది బిగ్ టీవీ. కొచ్చిలో ఆదివారం ఈ ఛానెల్ లోగోని చైర్మన్ విజయ్ వెన్నం , మేనేజింగ్ ఎడిటర్ అనిల్ ఆయురాయిర్ ఆవిష్కరించారు. కేరళలో మీడియా రంగంలో సుపరిచితులైన అనిల్ అయురూర్, సుజయ పార్వతి లాంటి దిగ్గజ జర్నలిస్టులతో కలిసి ఈ ఛానెల్ ప్రారంభించబోతున్నారు. ఛానెల్ ఇంకా ఎయిర్‌లోకి రాకముందే కేరళలో బిగ్ టీవీ సంచలనం సృష్టిస్తోంది. ఈ ఛానెల్‌పై నెగెటివ్ క్యాంపెయిన్ స్టార్ట్ చేశారంటే అర్ధం చేసుకోవచ్చు. ఈ ఛానెల్ అంటే భవిష్యత్తులో ఎలాంటి సంచలనాలు సృష్టించబోతోందో? ప్రజల గొంతుకగా ప్రజల కోసం , ప్రజల యొక్క , ప్రజల కొరకు స్టార్ట్ అవుతోంది బిగ్ టీవీ మలయాళం. ఆల్ ది బెస్ట్ టూ బిగ్ టీవీ మలయాళం.

Advertisement

 

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×