E-Paper
Advertisement

Big Shock to KTR: కేటీఆర్ కు బిగ్ షాక్.. విచారణను ఎదుర్కోవాల్సిందే!

Big Shock to KTR: కేటీఆర్ కు బిగ్ షాక్.. విచారణను ఎదుర్కోవాల్సిందే!
Advertisement

Big Shock to KTR: ఫార్ములా ఈ కార్ రేస్ కేసుకు సంబంధించి హైకోర్టులో కేటీఆర్ కు బిగ్ షాక్ తగిలింది. ఇటీవల కేసుకు సంబంధించి ఏసీబీ ఎఫ్ఐఆర్ నమోదు చేసిన నేపథ్యంలో, ఏ వన్ గా మాజీ మంత్రి కేటీఆర్ పేరును ఏసీబీ పేర్కొంది. అయితే ఈ కేసుకు సంబంధించి ఎఫ్ఐఆర్ ను కొట్టేయాలని కోరుతూ, హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు కేటీఆర్.

శుక్రవారం హైకోర్టులో ఈ పిటిషన్ పై విచారణ సాగింది. ప్రభుత్వం తరఫున ఏజీ సుదర్శన్ రెడ్డి, కేటీఆర్ తరఫున సుప్రీంకోర్టు న్యాయవాది ఆర్యమ సుందరంలు వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలు పూర్తి కాగా, న్యాయస్థానం తీర్పు వెల్లడించింది. పది రోజులపాటు కేటీఆర్ ను అరెస్టు చేయవద్దని ప్రకటించిన న్యాయస్థానం, విచారణ కొనసాగించాలని ఆదేశించింది. అలాగే తదుపరి విచారణను ఈనెల 27వ తేదీకి వాయిదా పడింది. 27వ తేదీలోగా ప్రతివాదులను కౌంటర్ దాఖలు చేయాలని న్యాయస్థానం ఆదేశించింది. అంతేకాకుండా కేటీఆర్ విచారణకు పూర్తి స్థాయిలో సహకరించాలని కూడా హైకోర్టు తీర్పునిచ్చింది.

Advertisement

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×