E-Paper
Advertisement

Telangana BIG Cricket League: బిగ్ టీవి తెలుగు సెలబ్రెటీ క్రికెట్ లీగ్ షురూ.. లైవ్ చూసేయండి..

Telangana BIG Cricket League: బిగ్ టీవి తెలుగు సెలబ్రెటీ క్రికెట్ లీగ్ షురూ.. లైవ్ చూసేయండి..
Advertisement

Telangana BIG Cricket League: మరో బిగ్గెస్ట్ ఈవెంట్ కు వేదికైంది హైదరాబాద్. పోలీస్ వారియర్స్, బుల్లితెర హీరోస్, పొలిటికల్ వారియర్స్ తో పాటు.. టీవీ టైగర్స్, టాలీవుడ్ హీరోస్ కాంబోలో తెలుగు సెలబ్రెటీ లీగ్ జరుగుతుంది. అజీజ్ నగర్‌లోని MRR క్రికెట్‌ గ్రౌండ్‌లో ఈ లీగ్ ఫస్ట్ ఎడిషన్ మొదలైంది. ఈరోజు ఉదయం ప్రారంభమై మ్యాచ్ లో పోలీస్ వారియర్స్, బుల్లితెర హీరోస్ తలపడుతున్నారు.

ఈ క్రికెట్ లీగ్‌లో ఐదు టీమ్స్ ఉండనున్నాయి. లీగ్‌ మ్యాచ్‌ల్లో టాప్‌లో నిలిచిన రెండు టీమ్స్‌ ఫైనల్స్‌లో తలపడనున్నాయి. ఫైనల్‌తో కలిపి మొత్తం ఏడు మ్యాచ్‌లు ఆడనున్నాయి టీమ్స్.. ఫైనల్స్‌లో గెలిచిన వారికి 3 లక్షల రివార్డ్‌, రన్నరప్‌ టీమ్‌కు లక్ష రూపాయల రివార్డ్ అందించనున్నారు. దీనికి టైటిల్ స్పాన్సర్ గా వ్యవహరిస్తోంది బిగ్ టీవీ.

Advertisement

అయితే ఇందులో వినోదంతో పాటు.. మంచి సందేశం కూడా ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నారు. సే నో టు డ్రగ్స్.. ఇదే థీమ్‌ అండ్ మెసేజ్‌తో ఈ లీగ్‌ ఆడనున్నారు. డ్రగ్స్‌ వ్యతిరేక పోరాటంలో మేము సైతం అంటూ దానికి ఈ లీగ్‌ను వేదికగా చేసుకోనున్నారు.

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×