E-Paper
Advertisement

Bhadrachalam: వైభవంగా భద్రాచలం శ్రీరామచంద్రుడి పట్టాభిషేకం.. పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులు

Bhadrachalam: వైభవంగా భద్రాచలం శ్రీరామచంద్రుడి పట్టాభిషేకం.. పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులు
Advertisement

Bhadrachalam: భద్రాచలంలో శ్రీరామనవమి ఉత్సవాలు అట్టహాసంగా సాగుతున్నాయి. శుక్రవారం సీతారామచంద్ర స్వామివారికి పుష్కర సామ్రాజ్య పట్టాభిషేకం నిర్వహించారు. సామూహిక పారాయణం, హోమాలు చేశారు. దేశ నలువైపుల నుంచి పుణ్య నదుల నుంచి సేకరించిన పుష్కర తీర్థాలతో స్వామివారికి అభిషేకం చేశారు. పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి ఈ వేడుకలో పాల్గొన్నారు. జైశ్రీరామ్ నినాదాలతో ఆలయ ప్రాంగణం మారుమ్రోగిపోయింది.

తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కూడా ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ముందుగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. అలాగే ఆలయంలో ఉన్న ఆంజనేయస్వామి, లక్ష్మీతాయారమ్మలను దర్శించుకున్నారు. పట్టాభిషేక మహోత్సవం గురించి ఆలయ అర్చకులు చేసిన ప్రవచనం భక్తులను అలరించింది.

Tags

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×