// // Bank Holidays: వరుస సెలవులు.. పండుగ వేళ ఐదు రోజులు బ్యాంకులు బంద్! -->
E-Paper
Advertisement

Bank Holidays: వరుస సెలవులు.. పండుగ వేళ ఐదు రోజులు బ్యాంకులు బంద్!

Bank Holidays: వరుస సెలవులు.. పండుగ వేళ ఐదు రోజులు బ్యాంకులు బంద్!
Advertisement

Bank Holidays: బ్యాంకులకు వరుసగా ఐదు రోజులు సెలవులు రావడంతో వారికి ఇక పండుగే.. దీపావళి సందర్భంగా ఆక్టోబర్ 19 నుండి 23 వరకు బ్యాంకులు మూతపడనున్నాయి.

దేశవ్యాప్తంగా దీపావళి సందడి మొదలవుతున్నాయి. అయితే పండుగ సందర్భంగా అన్ని ఆఫీసులు, స్కూల్లు మూతపడ్డాయి. అలాగే బ్యాంకులు కూడా వరుసగా 5 రోజులు మూసి వేశారు. మీకు ఏదైన బ్యాంకులో పని ఉంటే సెలవులు అయిపోయిన తర్వాత వెళ్లడం మంచిది. అయితే వరుస సెలవులు రావడంతో నగర ప్రాంతంలో ఉండేవారు స్వగ్రామాలకు చేరుకుంటున్నారు. అలాగే ఈ సెలవులు ఏ ఏ రోజూ అంటే..

Advertisement

అక్టోబర్ 19-ఆదివారం
19న ఆదివారం కావున అది సాధారణ సెలవు కావడంతో దేశంలో అన్ని బ్యాంకులు మూసివేస్తారు.

అక్టోబర్ 20 సోమవారం- దీపావళి
ఇక సోమవారం దీపావళి పండుగ ప్రధానం కావడంతో ప్రభుత్వ సెలవుగా ప్రకటించారు.. దీంతో బ్యాంకులకు ఆ రోజూ కూడా సెలవు..

Advertisement

అక్టోబర్ 21 మంగళవారం- అమావాస్య దీపావళి రెండవ రోజు
దీపావళి పండుగ మంగళవారం కూడా చేసుకోవడంతో ముంబై, నాగ్‌పూర్, భోపాల్, భువనేశ్వర్, గ్యాంగ్‌టక్, ఇంఫాల్, జమ్మూ, శ్రీనగర్, బేలాపూర్ వంటి నగరాల్లో బ్యాంకులకు సెలవు.. మిగతా ప్రాంతాల్లో యథావిధిగా నడుస్తాయి.

అక్టోబర్ 22 బుధవారం- గోవర్ధన్ పూజ /అన్నకూట్
22న గోవర్ధన్ పూజ కావడంతో కొన్ని ప్రాంతాల్లో ఇది పెద్ద పండుగ.. అలాగూ నూతన సంవత్సరంగా కూడా భావిస్తారు. దీంతో హ్మదాబాద్, ముంబై, నాగ్‌పూర్, జైపూర్, లక్నో, కాన్పూర్, డెహ్రాడూన్, బేలాపూర్ నగరాలలో బ్యాంకులకు సెలవు..

అక్టోబర్ 23 గురువారం- భాయ్ దూజ్
సోదర సోదరీమణులు జరుపుకునే ఈ భాయ్ దూజ్ పండుగ కారణం వల్ల అహ్మదాబాద్, కోల్‌కతా, ఇంఫాల్, లక్నో, కాన్పూర్, సిమ్లా వంటి ప్రాంతాల్లో బ్యాంకులకు సెలవు..

Also Read: అందరూ మెచ్చేలా.. పిల్లలకు నచ్చేలా.. విద్య శాఖపై సీఎం రేవంత్ ఫోకస్

అయితే బ్యాంకులు మూసేసినప్పటికీ నెట్ బ్యాంకింగ్, యూపీఐ, మొబైల్ యాప్స్, ఏటీఎం విత్ డ్రా వంటి ఆన్ లైన్ బ్యాంకింగ్ సేవలు యథావిధిగా కొనసాగుతాయి..

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×