E-Paper
Advertisement

Bandi Sanjay Visits Aravind House : ఎంపీ అరవింద్ తల్లిని పరామర్శించిన బండి సంజయ్..

Bandi Sanjay Visits Aravind House : ఎంపీ అరవింద్ తల్లిని పరామర్శించిన బండి సంజయ్..
Advertisement

Bandi Sanjay Visits Aravind House : ఎంపీ అరవింద్ ఇంటిని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సందర్శించారు. నిన్న అరవింద్ ఇంటిపై టీఆర్ఎస్ శ్రేణులు దాడి చేయడంతో ఆయన పరిస్థిని నేరుగా పరిశీలించడానికి అక్కడికి చేరుకున్నారు. ఎంపీ అరవింద్ తల్లి గారిని పరామర్శించారు. ఇంట్లో ధ్వంసమైన వస్తువులను పరిశీలించారు. దాడి ఎప్పుడు, ఎలా జరిగిందనే విషయాలను ఆసమయంలో ఇంట్లో ఉన్నవారిని అడిగి తెలుసుకున్నారు.

ఇంట్లో ఉన్న అరవింద్ తల్లి 70ఏళ్ల వృద్ధురాలని కూడా చూడకుండా భయబ్రాంతులకు గురిచేస్తారా అని మండిపడ్డారు బండి సంజయ్. హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు, ఇతర మోర్చా నేతలతో టెలీ కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. టీఆర్ఎస్ చేసిన దాడికి నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు చేయాలను పిలుపునిచ్చారు. బీజేపీ శ్రేణుల సహనాన్ని చేతగానితనం అనుకోవద్దని అన్నారు. బీజేపీ కార్యకర్తలు రంగంలోకి దిగితే టీఆర్ఎస్ కార్యకర్తలు తట్టుకోలేరని టీఆర్ఎస్‌పై ఫైర్ అయ్యారు బండి సంజయ్.

Tags

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×