E-Paper
Advertisement

Bandi sanjay: ఆరు గ్యారెంటీలను ఎలా అమలు చేస్తారు..? ప్రభుత్వాన్ని ప్రశ్నించిన బండి..

Bandi sanjay: ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారెంటీలను ఎలా అమలు చేస్తారని బీజేపీ జాతీయ నాయకులు బండి సంజయ్ ప్రశ్నించారు. ఆరు గ్యారెంటీలకు తెల్ల రేషన్ కార్డే ప్రధాన అర్హత అంటున్న విషయంపై ఆయన సందేశం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో గత పదేళ్లుగా కొత్త రేషన్ కార్డులు ఇవ్వలేదన్నారు. ఇప్పటికే 10 లక్షల కుటుంబాలు కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నారన్నారు. ఇంకా లక్షలాది కుటుంబాలు కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది. వాళ్లందరికీ ఏ విధంగా న్యాయం చేస్తారని బండి సంజయ్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

Bandi sanjay: ఆరు గ్యారెంటీలను ఎలా అమలు చేస్తారు..? ప్రభుత్వాన్ని ప్రశ్నించిన బండి..
Advertisement

Bandi sanjay: ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారెంటీలను ఎలా అమలు చేస్తారని బీజేపీ జాతీయ నాయకులు బండి సంజయ్ ప్రశ్నించారు. ఆరు గ్యారెంటీలకు ప్రభుత్వం తెల్ల రేషన్ కార్డే ప్రధాన అర్హత అంటున్న విషయంపై ఆయన సందేశం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో గత పదేళ్లుగా కొత్త రేషన్ కార్డులు ఇవ్వలేదన్నారు. ఇప్పటికే 10 లక్షల కుటుంబాలు కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నారన్నారు. ఇంకా లక్షలాది కుటుంబాలు కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది. వాళ్లందరికీ ఏ విధంగా న్యాయం చేస్తారని బండి సంజయ్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

ప్రభుత్వం తక్షణమే కొత్త రేషన్ కార్డుల మంజూరుకు దరఖాస్తులను ఆహ్వానించాలని ఆయన డిమాండ్ చేశారు. రాజకీయాలకు అతీతంగా నిజమైన లబ్ధిదారులను గుర్తించాలన్నారు. అర్హత కల్గిన ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీలను ఎలా అమలు చేస్తారో? ప్రజలకు వివరించాలని బండి సంజయ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×