E-Paper
Advertisement

Farm house case: ఆ ముగ్గురికి బెయిల్.. కండిషన్స్ అప్లై…

Farm house case: ఆ ముగ్గురికి బెయిల్.. కండిషన్స్ అప్లై…
Advertisement

ఫాంహౌజ్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ముగ్గురు నిందితులకు బెయిల్ మంజూరు చేసింది హైకోర్టు. అయితే, పలు షరతులు పెట్టింది. ప్రతీ సోమవారం సిట్ ఎదుట హాజరుకావాలని ఆదేశించింది. ముగ్గురు నిందితులు తమ పాస్ పోర్టులు సరెండర్ చేయాలని.. దేశం విడిచి వెళ్లొద్దని ఉత్తర్వులో తెలిపింది. 3 లక్షల పూచీకత్తుతో రామచంద్ర భారతి, నందకుమార్, సోమయాజులుకు బెయిల్ ఇచ్చింది తెలంగాణ హైకోర్టు.

ఫాంహౌజ్ కేసులో హైకోర్టులో సుదీర్ఘ వాదనలు నడిచాయి. సుప్రీంకోర్టు సీనియర్ లాయర్లు వాదించారు. నిందితులు ముగ్గురు బీజేపీ పెద్దలతో రెగ్యులర్ గా టచ్ లో ఉన్నారని.. బీఎల్ సంతోష్ తో చేసిన వాట్సాప్ చాట్ వివరాలను కోర్టు ముందుంచారు ప్రభుత్వ తరఫు న్యాయవాది.

Advertisement

అటు, సిట్ విచారణ పక్షపాత ధోరణితో జరుగుతోందని.. కావాలంటే సీబీఐ చేతనో, స్వతంత్ర సంస్థతో దర్యాప్తు చేయించాలని నిందితుల తరఫు లాయర్ వాదించారు.

ఆధారాలు ఉన్నాయని సిట్.. సిట్ మీద నమ్మకం లేదని నిందితులు.. సుదీర్ఘ వాదనల తర్వాత తీర్పు వాయిదా వేసింది హైకోర్టు. తాజాగా, ముగ్గురు నిందితులకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.

Tags

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×