E-Paper
Advertisement

Ayyappa Mala Issue: నల్లమల్లారెడ్డి కాలేజీలో దారుణం! అయ్యప్ప మాలలో వచ్చాడని బలవంతంగా విప్పించి..

Ayyappa Mala Issue: నల్లమల్లారెడ్డి కాలేజీలో దారుణం! అయ్యప్ప మాలలో వచ్చాడని బలవంతంగా విప్పించి..
Advertisement

Ayyappa Mala Issue: అయ్యప్ప మాలధారణలో ఫస్ట్ ఇయిర్ స్టూడెంట్ కాలేజీకి వెళ్లాడు. ఆ డ్రెస్సు‌తో వస్తే కాలేజీలోకి అనుమతి లేదని యాజమాన్యం, స్టాఫ్ బలవంతంగా ఆ డ్రెస్సు తీయించేశారు. దాంతో మనస్తాపం చెందిన బాధిత స్టూడెంట్ వీడియో తీసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశారు. విషయం తెలుసుకుని కాలేజీ వద్దకు అయ్యప్ప స్వాములు, బీజేవైఎమ్ నేతలు భారీగా చేరుకున్నారు. డ్రెస్ తీయించిన వాళ్లు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.

బాధిత స్టూడెంట్ మాట్లాడుతూ.. తనను బలంవంతంగా నల్ల దుస్తులు విప్పించి యూనిఫాంలోకి మార్చారని ఆరోపించాడు. అయ్యప్ప మాల ధరించిన కారణంగా కాలేజీ సిబ్బంది అభ్యంతరం తెలిపారని.. రూల్స్ అంటూ డ్రెస్ విప్పించారని తెలిపాడు. దీక్షలో ఉన్నప్పుడు నల్ల దుస్తులు, మాల తీసేయడం అనుచితమని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇతర మతస్తుల సాంప్రదాయాలను గౌరవిస్తున్న కాలేజీ యాజమాన్యం.. అయ్యప్ప దీక్ష చేస్తున్న వాళ్ల పట్ల ఎందుకు వివక్ష చూపిస్తున్నారంటూ విద్యార్ధి ఆందోళన వ్యక్తం చేశాడు. ఈ మేరకు వీడియో తీసుకుని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ప్రస్తుతం వైరల్ అవుతోంది.

Advertisement

ఈ ఘటనలో అసలు విషయం ఏంటో నిర్ధారణ కావాల్సి ఉంది. కాలేజీ యాజమాన్యం స్పందించాల్సి ఉంది. అయితే నెట్టింట వీడియో వైరల్ కావడంతో హిందూ సంఘాలు మండిపుతున్నాయి. కాలేజీ యాజమాన్యంపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×