E-Paper
Advertisement

Hyderabad Crime: అరేయ్ ఏంట్రా ఇది! చిట్టి డబ్బులు ఇవ్వలేదని.. ఆంటీ వేలు కొరికి తినేసాడు

Hyderabad Crime: అరేయ్ ఏంట్రా ఇది! చిట్టి డబ్బులు ఇవ్వలేదని.. ఆంటీ వేలు కొరికి తినేసాడు
Advertisement

Hyderabad Crime: హైదరాబాద్ మధురానగర్‌లో దారుణం చోటుచేసుకుంది. చిట్టి డబ్బులు ఇవ్వాలని భర్తతో కలిసి ఇంటి ఓనర్ పై దాడి చేసారు ఇద్దరు దంపతులు.. అయితే ఆ దాడిలో మహిళపై హేమంత్ అనే వ్యక్తి విచక్షణ రహితంగా దాడి చేసి ఆ మహిళ వేలిని కొరికేసాడు. దీంతో ఆ మహిళ వేలు మొత్తం కట్ అయ్యి కింద పడింది. అక్కడే ఉన్నవారు వెంటనే తనను ఆసుపత్రికి తరలించారు. అయితే డాక్టర్లు ఆ వేలిని అతికించలేమని అని కూడా చెప్పారు. ప్రస్తుతం పోలీసులు హేమంత్‌ను అరెస్ట్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఈ ఘటన మధురానగర్‌లో చోటు చేసుకుంది. ఓ మహిళ చూపుడు వేలిని చిట్టి నిర్వాహకుడు కోరికేసాడు.

Also Read: హైదరాబాద్‌లో ఉగ్రదాడులపై సంచలన ప్రూఫ్స్‌

Advertisement

జవహార్ నగర్‌‌కు చెందిన సుజాత ఇంట్లోని పెంట్ హౌస్‌లో 3 సంవత్సరాల నుంచి అద్దెకు ఉంటుంది. అయితే రెంట్‌కు ఉంటున్న హేమంత్, తన భార్య తాగేసి ఇంటికి వచ్చారని ఇంటి ఓనర్స్ పిల్లలు తెలిపారు. అయితే ఓనర్స్ ముగ్గురు ఆడపిల్లలు, ఒక అబ్బాయి, వాళ్ల అమ్మ కలిసి అదే ఇంట్లో ఉంటున్నారు.  ఈ నెల రెంటర్స్ ఇల్లు కాలి చేస్తామని చెప్పారు.. దాంతో 25 కు ఇవ్వాల్సిన చిట్టి డబ్బులు ఇప్పుడు ఇస్తారా లేదా అని వారితో  హేమంత్, తన భార్య తాగి గోడవకు దిగారు అని వారి కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో వాగ్వాదం తీవ్ర స్థాయికి చేరుకుని హేమంత్ ఆ మహిళ ఓనర్ వేలిని కోరికాడు. అయితే ఏదైనా సరే డబ్బుల కోసం ఇంత దారుణంగా వ్యవహారించడం పైన కుటుంబసభ్యులు తీవ్రంగా ఆగ్రహిస్తున్నారు. దీంతో పోలీసులు హేమంత్‌ను అరెస్ట్ చేశారు. ఈ కేసుపై పోలీసులు పూర్తి విచారణ చేస్తున్నారు.

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×