E-Paper
Advertisement

Mancherial : మేక దొంగతనం.. యువకులకు చిత్ర హింసలు..

Mancherial : మేక దొంగతనం.. యువకులకు చిత్ర హింసలు..
Advertisement

Mancherial : మేకను ఎత్తుకెళ్లారని అనుమానంతో ఇద్దరు యువకులను తలక్రిందులుగా వేలాడదీశారు. అంతటితో ఆగకుండా తలకొంద పొగబెట్టి చిత్రహింసలకు గురిచేశారు. ఈ అమానవీయ ఘటన మంచిర్యాల జిల్లాలో చోటుచేసుకుంది.

మందమర్రిలోని యాపల్​ ప్రాంతానికి చెందిన రాములు మేకలను పెంచుతున్నాడు. 8 రోజుల క్రితం అతను పెంచుతున్న ఓ మేక కనిపించకుండా పోయింది. మేక కనిపించకుండా పోవడానికి అదే ఏరియాకు చెందిన చిలుముల కిరణ్, అతని ఫ్రెండ్ తేజ కారణమని అనుమానించాడు. రాములు కుటుంబ సభ్యులు ఇద్దరినీ పిలిపించి తలకిందులుగా వేలాడదీశారు.

Advertisement

డబ్బులు ఇస్తేనే విడిచిపెడుతామని చెప్పడంతో తాపీమేస్త్రీగా పని చేసే శ్రావణ్​ డబ్బులు చెల్లిస్తానని ఒప్పుకొని కిరణ్‌ను విడిచిపించుకొని వెళ్లాడు. కానీ అప్పటి నుంచి కిరణ్​ కనిపించకుండాపోయాడని పోలీసులను ఆశ్రయించింది అతని చిన్నమ్మ సరిత. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కిరణ్​ జాడ కోసం గాలిస్తున్నారు. తలికిందులుగా వేలాడిదీన నిందితులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.

Tags

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×