E-Paper
Advertisement

Gandhi Hospital: గాంధీ ఆసుపత్రిలో దారుణం.. వైద్యురాలిపై దాడి

Gandhi Hospital: గాంధీ ఆసుపత్రిలో దారుణం.. వైద్యురాలిపై దాడి
Advertisement

Gandhi Hospital: సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో దారుణం చోటు చేసుకుంది. విధుల్లో ఉన్న వైద్యురాలిపై దాడి జరిగింది. ఇందుకు సంబంధించి ఇతర మీడియాలో వచ్చిన కథనం ప్రకారం వివరాల్లోకి వెళితే.. సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలోని ఎమర్జెన్సీ వార్డులో బుధవారం మహిళా జూనియర్ డాక్టర్ పై రోగి సహాయకుడు దాడికి పాల్పడ్డాడు. ట్రీట్మెంట్ చేస్తున్న సమయంలో మహిళా వైద్యురాలిపై దాడి చేసిన అతడు దాడికి పాల్పడ్డాడు. అప్రాన్ లాగి, దాడి చేయడంతో అతడి బారి నుంచి ఇతర సిబ్బంది ఆ జూనియర్ డాక్టర్ ను కాపాడారు. వైద్యురాలిపై దాడికి పాల్పడిన దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకుని చిలకలగూడ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ ఘటనపై జూనియర్ డాక్టర్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆందోళనకు కూడా వారు సిద్ధమవుతున్నారు. అయితే, రోగి సహాయకుడు దాడికి పాల్పడటానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Also Read: సెప్టెంబర్ 17పై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ప్రజాపాలన దినోత్సవంగా..

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×