E-Paper
Advertisement

Kejriwal: గవర్నర్ల రాజకీయం.. బీజేపీని గద్దె దించుతాం: కేజ్రీవాల్

Kejriwal: గవర్నర్ల రాజకీయం.. బీజేపీని గద్దె దించుతాం: కేజ్రీవాల్
Advertisement

Kejriwal: ఖమ్మం బీఆర్ఎస్ సభలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రం నుంచి ఎంతో నేర్చుకున్నామని వెల్లడించారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న కంటి వెలుగు కార్యక్రమం, సమీకృత కలెక్టరేట్ల కాన్సెప్ట్ అద్భుతమని కొనియాడారు. కంటి వెలుగు పథకాన్ని తమ రాష్ట్రంలో కూడా అమలు చేస్తామని ప్రకటించారు.

Advertisement

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నియమించిన గవర్నర్లు రాజకీయం చేస్తూ అభివృద్ధికి అడ్డు తగులుతున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని తెలిపారు. మోదీ ఆడించినట్లు గవర్నర్లు ఆడుతున్నారని విమర్శించారు. బీజేపీ ప్రభుత్వ హయాంలో ప్రజాస్వామ్యం ప్రమాదకర స్థితిలో ఉందని తెలిపారు. రానున్న ఎన్నికల్లో బీజేపీని గద్దె దించుతామని వెల్లడించారు.

Tags

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×