E-Paper
Advertisement

TGPSC: మీరు గ్రూప్ -3 పరీక్ష రాస్తున్నారా..? అయితే, ఈ గుడ్‌న్యూస్ తెలుసా..??

TGPSC: మీరు గ్రూప్ -3 పరీక్ష రాస్తున్నారా..? అయితే, ఈ గుడ్‌న్యూస్ తెలుసా..??
Advertisement

TGPSC: టీజీపీఎస్సీ కీలక ప్రకటన చేసింది. గ్రూప్ -3 పరీక్షను రాసే అభ్యర్థులకు సంబంధించి మరో ముఖ్యమైన అవకాశాన్ని కల్పించింది. గ్రూప్ -3 దరఖాస్తుల సవరణకు మరో అవకాశాన్ని కల్పిస్తున్నట్లు పేర్కొన్నది. సెప్టెంబర్ 2 నుంచి 6 వరకు దరఖాస్తుల్లో సవరణలు చేసుకోవొచ్చంటూ అందులో పేర్కొన్నది. పరీక్ష కోసం దరఖాస్తు చేసుకున్నఅభ్యర్థులు ఆయా దరఖాస్తుల్లో ఏమైనా తప్పులుంటే సరిచేసుకోవాలంటూ సూచించింది.

Also Read: తెలంగాణలో ఐఏఎస్ అధికారుల బదిలీ.. వివరాలివే

Advertisement

ఇదిలా ఉంటే.. సివిల్స్ పరీక్ష రాస్తున్న అభ్యర్థులకు అండగా నిలిచింది. రాజీవ్ గాంధీ సివిల్స్ అభయ హస్తం చెక్కులను వారికి పంపిణీ చేసి అండగా నిలిచిన విషయం తెలిసిందే. సచివాలయం నిర్వహించిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొని అభ్యర్థులకు చెక్కులను పంపిణీ చేశారు. సివిల్స్ మెయిన్స్ పరీక్షకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు ప్రభుత్వం రూ. లక్ష చెక్కులను పంపిణీ చేసిన విషయం విధితమే.

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×