E-Paper
Advertisement

Hyderabad : ఎల్బీనగర్‌లో అర్ధరాత్రి ప్రమాదం.. కూలిన ఫ్లైఓవర్ ర్యాంప్..

Hyderabad : ఎల్బీనగర్‌లో అర్ధరాత్రి  ప్రమాదం..  కూలిన  ఫ్లైఓవర్ ర్యాంప్..
Advertisement

Hyderabad news today telugu(Latest news in telangana) :హైదరాబాద్‌ ఎల్బీనగర్ సాగర్ రింగ్ రోడ్‌లో కొత్త ఫ్లైఓవర్ నిర్మాణంలో అపశృతి చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న ప్లైఓవర్ ర్యాంప్ కూలడంతో పలువురికి గాయాలు అయ్యాయి. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు.

Advertisement

ఈ ప్రమాదం అర్ధరాత్రి జరగింది. దీంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ప్రాంతం పగలు బాగా రద్దీగా ఉంటుంది. వాహనాలు రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఆ సమయంలో ప్రమాదం జరిగితే భారీగా ప్రాణ నష్టం సంభవించేది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్లైఓవర్ ర్యాంప్ మాత్రమే కూలిందని కాంట్రాక్టర్ చెబుతున్నారు. ఈ ప్రమాదంలో పదిమంది గాయపడ్డారని సమాచారం. వారంతా బీహార్ వలస కార్మికులేనని తెలుస్తోంది.

ఎల్బీనగర్ బైరామల్‌ గూడలో ఫ్లైఓవర్ ర్యాంప్‌ కూలిపోయిన ప్రాంతాన్ని ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి పరిశీలించారు. ఫ్లైఓవర్ కూలిపోయిన ఘటనపై దర్యాప్తు చేయిస్తామన్నారు. నిర్మాణలోపాలకు కారకులైన వారికి శిక్షపడేలా చేస్తామని స్పష్టం చేశారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందేలా చూస్తామని భరోసా ఇచ్చారు.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×