E-Paper
Advertisement

Akhilesh: కేసీఆర్‌‌కు అండగా ఉంటాం.. బీజేపీ గద్దె దిగడం ఖాయం: అఖిలేష్

Akhilesh: కేసీఆర్‌‌కు అండగా ఉంటాం.. బీజేపీ గద్దె దిగడం ఖాయం: అఖిలేష్
Advertisement

Akhilesh: బీజేపీ ప్రభుత్వ హయాంలో దేశంలో నిరుద్యోగం బాగా పెరిగిందని యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ ఆరోపించారు. ఖమ్మంలో జరుగుతోన్న బీఆర్ఎస్ బహిరంగ సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రశ్నించిన విపక్ష నేతలపై బీజేపీ సీబీఐతో దాడులు చేయిస్తోందని మండిపడ్డారు. అలాగే తమకు నచ్చని ప్రభుత్వాలను ఇబ్బందులకు గురి చేస్తోందని ధ్వజమెత్తారు. రైతులకు సరైన మద్ధతు ధర ఇవ్వడం లేదని ఫైర్ అయ్యారు. రానున్న ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వం గద్దె దిగడం ఖాయమని విమర్శించారు.

Advertisement

బీజేపీని గద్దె దింపేందుకు కేసీఆర్‌ చేస్తున్న పోరాటానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఖమ్మం సభ నుంచి దేశానికి మంచి సందేశం ఇస్తున్నారని వెల్లడించారు. తెలంగాణ అభివృద్ధి పథంలో దూసుకెళ్తోందని తెలిపారు. తెలంగాణలో ఇంటింటా తాగునీరు, ప్రతి ఎకరాకు సాగునీరు అందుతోందని చెప్పారు.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×