E-Paper
Advertisement

Anchor Anasuya : యాంకర్ అనసూయ ఫిర్యాదుపై పోలీసుల యాక్షన్…అతడు అరెస్ట్

Anchor Anasuya : యాంకర్ అనసూయ ఫిర్యాదుపై పోలీసుల యాక్షన్…అతడు అరెస్ట్
Advertisement

Anchor Anasuya : యాంకర్స్, హీరోయిన్లే అతడి టార్గెట్. సెలబ్రిటీలపై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టడం, కామెంట్స్ రాయడమే అతడి పని. ఫేక్ ఇన్ స్టాగ్రామ్, ట్విట్టర్, టెలీగ్రామ్ అకౌంట్లు క్రియేట్ చేసి నిత్యం ఇలాంటి పనులు చేస్తున్నాడు. అలాగే యాంకర్ అనసూయ పై పోస్టింగ్ పెట్టాడు. ఈ వ్యవహారంపై నవంబర్ 17న యాంకర్ అనసూయ సైబరాబాద్ సైబర్ క్రైమ్ ఫోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడి ఏపీలోని కోనసీమ జిల్లా పసలపూడి గ్రామానికి చెందిన పందిరి రామ వెంకట వీర్రాజుగా గుర్తించారు.

సైబరాబాద్ సైబర్​క్రైమ్​ పోలీసులు నిందితుడు రామ వెంకట వీర్రాజును అరెస్ట్​ చేశారు. అతడు మూడేళ్లు దుబాయ్ లో ప్లంబర్ గా పని చేశాడు. తర్వాత హైదరాబాద్ వచ్చి ఓ ప్రైవేట్ కంపెనీలో​ ఉద్యోగం చేస్తున్నాడు. ఫేక్ ఇన్ స్టాగ్రామ్, ట్విట్టర్, టెలిగ్రామ్ అకౌంట్లు క్రియేట్ చేసుకున్న వీర్రాజు అందులో టీవీ యాంకర్లు, సినిమా హీరోయిన్లకు చెందిన ఫొటోలను అప్​లోడ్ చేసి అసభ్యకర పోస్టులు పెడుతున్నాడని పోలీసులు నిర్దారించారు. సైబరాబాద్ పోలీసులు వీర్రాజును అదుపులోకి తీసుకుని రిమాండ్​కు తరలించారు.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×