E-Paper
Advertisement

Acb Raids: ఇరిగేషన్ ఏఈఈ నికేష్ అరెస్ట్.. దిమ్మతిరిగే రేంజ్ లో అక్రమాస్తులు..మూడు విల్లాలు, మూడు ఫామ్ హౌస్ లతో పాటూ

Acb Raids: ఇరిగేషన్ ఏఈఈ నికేష్ అరెస్ట్.. దిమ్మతిరిగే రేంజ్ లో అక్రమాస్తులు..మూడు విల్లాలు, మూడు ఫామ్ హౌస్ లతో పాటూ
Advertisement

Acb Raids: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఇరిగేషన్ శాఖ ఏఈఈ నికేష్ అరెస్ట్ అయ్యారు. ఏసీబీ అధికారులు నికేష్ ను అదుపులోకి తీసుకుని కార్యాలయానికి తరలించారు. నేడు ఆయనను జడ్జి ముందు హాజరుపరచనున్నారు. నిన్న ఉదయం 6 గంటల నుండి నికేష్ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. అవినీతి ఆరోపణలు రావడంతో, అధికారులు రెడ్ హ్యాండెడ్ గా ప‌ట్టుకోవ‌డంతో నికేష్ సస్పెండ్ అయ్యారు. ఈ క్రమంలో ఆయనపై నిఘా పెట్టిన ఏసీబీ అధికారులు శనివారం నికేష్ ఇంటితోపాటు అత‌డి స్నేహితుతు, బంధువుల ఇండ్ల‌లో మొత్తం 19చోట్ల సోదాలు నిర్వహించారు.

తనిఖీల్లో భారీగా అక్రమస్తులు కూడపెట్టినట్టు గుర్తించారు. వ్యవసాయ భూములతో పాటు బంగారం, మూడు విల్లాలు, మూడు ఫామ్ హౌస్ లు, ఖరీదైన కార్లు ఉన్న‌ట్టు గుర్తించి సీజ్ చేశారు. మొత్తం అక్రమాస్తుల విలువ దాదాపు 200 కోట్ల వరకు ఉంటుందని, అంతేకాకుండా బహిరంగ మార్కెట్ లో వీటి ప్రస్తుత విలువకుంటే తొమ్మిది రెట్లు ఎక్కువగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. గండిపేట బఫర్ జోన్ లో నిబంధనలకు విరుద్ధంగా నికేష్ అనుమతులు ఇచ్చినట్టు అధికారులు గుర్తించారు.

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×