E-Paper
Advertisement

Abhayahastam Application : ప్రజాపాలనలో శివుడు.. హనుమకొండలో అభయహస్తం దరఖాస్తు

Abhayahastam Application : ప్రజాపాలనలో శివుడు.. హనుమకొండలో అభయహస్తం దరఖాస్తు
Advertisement
Abhayahastam Application

Abhayahastam Application : హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముత్తారంలో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమంలో శివుడి పేరుతో అభయహస్తం దరఖాస్తు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. స్థానికంగా నివసించే ఏనుగు వెంకట సురేందర్ రెడ్డి.. శివయ్య పేరుతో దరఖాస్తు చేశాడు.

ఆ దరఖాస్తులో భార్య పేరు పార్వతీదేవిగా.. కుమారుల పేర్లు కుమారస్వామి, వినాయకుడిగా రాసుకొచ్చాడు. గృహలక్ష్మి, గృహజ్యోతి, రైతుబంధు, ఇందిరమ్మ గృహానికి దరఖాస్తు చేసినట్లు అందులో ఉంది. అయితే ఆ దరఖాస్తు స్వీకరించినట్లు అధికారులు రశీదు కూడా ఇవ్వడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఈ అప్లికేషన్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×