E-Paper
Advertisement

NGT: సీఎం కేసీఆర్ కు బిగ్ షాక్.. ఏపీ కేసులో 920 కోట్ల భారీ ఫైన్..

NGT: సీఎం కేసీఆర్ కు బిగ్ షాక్.. ఏపీ కేసులో 920 కోట్ల భారీ ఫైన్..
Advertisement

NGT: తెలంగాణ సర్కారుకు బిగ్ షాక్ ఇచ్చింది నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్-NGT. ఏకంగా 920 కోట్ల భారీ జరిమానా విధించింది. పర్యావరణ అనుమతులు లేకుండానే పాలమూరు-రంగారెడ్డి, డిండి ప్రాజెక్టులు చేపడుతోందని ఆగ్రహం వ్యక్తం చేసింది. మొత్తం ప్రాజెక్టు వ్యయంలో 1.5 శాతం జరిమానాగా విధిస్తూ చెన్నైలోని ఎన్జీటీ ధర్మాసనం తీర్పు ఇవ్వడం కలకలం రేపుతోంది.

ఆ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా.. వెంకటయ్య అనే వ్యక్తి చెన్నై ఎన్జీటీలో కేసు వేయగా.. ఏపీ ప్రభుత్వం అనుబంధ పిటిషన్ వేసింది. అనుమతుల్లేని ప్రాజెక్టులను నిలిపివేయాలని గతంలోనే ఎన్జీటీ ఆదేశించింది. అయినా నిర్మాణాలు కొనసాగుతుండటంతో ఏకంగా 920 కోట్ల ఫైన్ వేసింది. అనుమతులు లేకుండా నిర్మించిన పట్టిసీమ, పురుషోత్తమపట్నం విషయంలో అనుసరించిన విధానాన్నే తెలంగాణలోనూ అమలు చేస్తున్నట్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. పాలమూరు-రంగారెడ్డి, డిండి ప్రాజెక్టుల పర్యవేక్షణకు కేంద్ర అధికారులతో కమిటీ వేయాలని ఆదేశించింది చెన్నై ఎన్జీటీ.

Tags

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×