E-Paper
Advertisement

Shamshabad : శంషాబాద్ లో భారీగా గంజాయి పట్టివేత

Shamshabad : శంషాబాద్ లో భారీగా గంజాయి పట్టివేత
Advertisement

Ganzai Seized in Shamshabad: శంషాబాద్ లో భారీగా గంజాయి పట్టుబడింది. పెద్ద గోల్కొండ వద్ద అవుటర్ రింగ్ రోడ్డు పై భారీగా గంజాయి పట్టుకున్నారు ఎస్ఓటీ పోలీసులు. ఓ కంటైనర్ లో తరలిస్తున్న 800 కేజీల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు.

కంటైనర్ డ్రైవర్ ను అదుపులోకి తీసుకుని.. కంటైనర్ ను సీజ్ చేశారు. పెద్ద అంబర్ పేట నుంచి గచ్చిబౌలి వెళ్తున్న కంటైనర్ ఒడిశా నుంచి వచ్చినట్లు గుర్తించారు. పట్టుబడిన గంజాయి విలువ సుమారు రూ.3 కోట్లు ఉంటుందని తెలుస్తోంది. సినీ ఫక్కీలో కంటైనర్ ను వెంబడించి మరీ గంజాయిని పట్టుకున్నారు. కంటైనర్ లో ముందు కెమికల్ డ్రమ్ములను ఉంచి.. వాటి వెనుక గంజాయి సంచులను తరలిస్తున్నారు. ముంబై నుంచి విదేశాలకు తరలించేందుకే తీసుకెళ్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు.

Tags

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×