E-Paper
Advertisement

Telangana IPS Transfers: తెలంగాణలో ఐదుగురు ఐపీఎస్​ల బదిలీ.. హైదరాబాద్ సీపీగా సీవీ ఆనంద్

Telangana IPS Transfers: తెలంగాణలో ఐదుగురు ఐపీఎస్​ల బదిలీ.. హైదరాబాద్ సీపీగా సీవీ ఆనంద్
Advertisement

Telangana IPS Transfers : తెలంగాణలో పలువురు ఐపీఎస్ అధికారులు బదిలీ అయ్యారు. హైదరాబాద్ సీపీగా సీవీ ఆనంద్ నియమితులయ్యారు. విజిలెన్స్ డీజీగా కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి, ఏసీబీ డీజీగా విజయ్ కుమార్‌‌ను ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.

రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మరో ఐదుగురు ఐపీఎస్ అధికారులను బదిలీ చేసింది. అవినీతి నిరోధక శాఖ డీజీగా ఉన్న సీవీ ఆనంద్‌ను తిరిగి హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌గా నియమించింది. అంతే కాకుండా హైదరాబాద్ కొత్వాల్‌గా ఉన్న కొత్తకోట శ్రీనివాస్ రెడ్డిని విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్ మెంట్‌కు బదిలీ చేసింది. పోలీస్ పర్సనల్‌గా అదనపు డీజీగా మహేష్ భగవత్‌ను హైదరాబాద్ అదనపు డైరెక్టర్ జనరల్ పోలీస్‌గా నియమించారు.

Advertisement

Also Read: బస్సు ఆపి పారిపోయిన యువకుడు.. సజ్జనార్ ట్వీట్

ఏసీబీ డీజీగా విజయ్ కుమార్ నియమితులు అయ్యారు. అంతే కాకుండా ఇన్స్ పెక్టర్ జనరల్ పోలీస్‌గా  ఉన్న రమేష్‌ను ప్రొవిజింగ్‌తో పాటు హైదరాబాద్ ఇన్ స్పెక్టర్ జనరల్ పోలీస్ స్పోర్ట్స్ బాధ్యతలను అప్పగించారు. వెంటనే బాధ్యతలు స్వీకరించాలని సీఎస్ శాంత కుమారి ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×