E-Paper
Advertisement

Warangal Road Accident: వరంగల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. లారీని ఢీ కొన్న కారు

Warangal Road Accident: వరంగల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. లారీని ఢీ కొన్న కారు
Advertisement

2 People Spot Dead in Warangal Road Accident: ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇద్దరు స్పాట్‌లో మృతి చెందారు. ఆత్మకూరు మండల గూడెప్పాడు వద్ద ఈ ఘటన జరిగింది. ఆగి ఉన్న లారీని వేగంగా వచ్చిన కారు ఢీ కొట్టింది.

ఈ ఘటనలో మూడునెలల పాపతోపాటు తల్లి మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే వాళ్లని సమీప ఆసుపత్రికి తరలించారు. అయితే తీవ్రగాయాలు కావడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

Advertisement

ఘటన విషయం తెలియగానే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. బాధితులు ఎక్కడివారు, ఎటు వైపు వెళ్తున్నారు అనే విషయాలపై దర్యాప్తు మొదలుపెట్టారు పోలీసులు.

Tags

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×