E-Paper
Advertisement

Kukatpally: స్పా, మసాజ్ సెంటర్ల పేరుతో వ్యభిచారం.. 15 మంది అరెస్ట్

Kukatpally: స్పా, మసాజ్ సెంటర్ల పేరుతో వ్యభిచారం.. 15 మంది అరెస్ట్
Advertisement

Kukatpally: కేటుగాళ్లు రోజురోజుకు రెచ్చిపోతున్నారు. కొత్తపుంతలు తొక్కుతూ అక్రమాలకు పాల్పడుతున్నారు. స్పా, మసాజ్ సెంటర్ల పేరుతో వ్యభిచార దందా నిర్వహిస్తున్నారు. పక్క రాష్ట్రాల నుంచి అమ్మాయిలను తీసుకొచ్చి.. అబ్బాయిలకు వల వేస్తున్నారు. వేలల్లో దోచుకుంటున్నారు.

హైదరాబాద్‌లోని కూకట్ పల్లిలో స్పా, మసాజ్ సెంటర్ల పేరుతో వ్యభిచారం నిర్వహిస్తున్న సెంటర్లపై శుక్రవారం పోలీసులు దాడులు చేశారు. స్పా ముసుగులో వ్యభిచారం చేస్తున్న 15 మందిని అరెస్ట్ చేశారు. ఐదు స్పా సెంటర్లను మూసివేశారు. వారి వద్ద నుంచి 12 మొబైల్ ఫోన్లు.. రూ.15 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు.

Advertisement

స్పా సెంటర్ల పేరుతో వ్యభిచారం చేస్తే ఉక్కుపాదం మోపుతామని సైబరాబాద్ పోలీసులు హెచ్చరించారు. అలాగే పర్మిషన్ లేని స్పా, మసాజ్‌ సెంటర్లను కూడా మూసివేస్తామన్నారు. అనుమతి లేకుండా స్పా సెంటర్లు నిర్వహిస్తే.. 9490617444 నంబర్‌కు సమాచారం ఇవ్వాలని సూచించారు.

Tags

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×