E-Paper
Advertisement
మావిగ‌న్‌ను ముంచిన అమ‌రావ‌తి!జ‌గ‌న్‌కు చెంప‌పెట్టులాంటి బాబు ఆన్స‌ర్.. అమ‌రావ‌తి ఆర్థిక మండ‌లి..!

మావిగ‌న్‌ను ముంచిన అమ‌రావ‌తి!జ‌గ‌న్‌కు చెంప‌పెట్టులాంటి బాబు ఆన్స‌ర్.. అమ‌రావ‌తి ఆర్థిక మండ‌లి..!

దెబ్బ అదుర్స్ క‌దూ! అమ‌రావ‌తి రాజ‌ధానిపై ఎప్పుడూ ఏదో విధంగా వివాదాలు రేపి అది త‌న రాజ‌కీయానికి ఉప‌యోగ‌పడుతుంద‌నే భ్ర‌మ‌లో ఉన్న జ‌గ‌న్‌కు దిమ్మ‌దిరిగే ఆన్స‌రిచ్చాడు చంద్ర‌బాబు. మావిగ‌న్ అనే వింత‌పేరును తెర‌పైకి తెచ్చి.. ఆ త‌రువాత విజ‌య‌వాడే రాజ‌ధాని అని మ‌రో ప్ర‌క‌ట‌న చేసి… త‌ను మాత్రం విశాఖ‌ప‌ట్టణంలోనే అన్ని తిష్ట వేసుకుని.. ఏం చెబుతున్నాడో అర్థం కాక‌.. జ‌నాల మైండ్ల‌లో ఏదో విధంగా అమ‌రావతి డిస్ట్ర‌ర్బ్ కానుంద‌నే ఓ బీజం వేసే ప్ర‌య‌త్నంలో జ‌గ‌న్ […]

రావ‌ణ్‌తో మూడు ముక్క‌లాట‌! మా పార్టీ కాదంటే మా పార్టీ కాదు..! టీడీపీకి పావుగా.. ప‌వ‌న్ టార్గెట్‌గా..

రావ‌ణ్‌తో మూడు ముక్క‌లాట‌! మా పార్టీ కాదంటే మా పార్టీ కాదు..! టీడీపీకి పావుగా.. ప‌వ‌న్ టార్గెట్‌గా..

ప్ర‌శ్న రావ‌ణ్ .. ప్ర‌శ్నించ‌డ‌మేమోగానీ.. ఏపీ పాలిటిక్స్ ఆట‌లో అర‌టి పండుగా మారాడు. ఇప్ప‌టి దాకా రావ‌ణ్ (జోసెఫ్‌)ను వైఎస్సార్ సీపీ ఎత్తుకున్న‌ది. ఉపా లాంటి క‌ఠిన‌మైన దేశ ద్రోహ సెక్ష‌న్లు పెట్ట‌డాన్ని త‌ప్పుబ‌ట్టింది. సాయికృష్ణ లాక‌ప్‌డెత్ విష‌యంలో కూడా ఆ పార్టీ అండ‌గా ఉంటూ వ‌స్తోంది. వ‌రుస సంఘ‌ట‌ల‌ను త‌మ‌కు అన‌కూలంగా మలుచుకుని.. కూట‌మి స‌ర్కార్‌ను ముప్పు తిప్పులు పెడుతూ వ‌స్తోంది. ప్ర‌శ్న రావ‌ణ్ అంశం కూడా బాగా క‌లిసి వ‌చ్చింది. ఇక రెచ్చిపోతుంద‌ని అంతా […]

జ‌న‌సేనానికి త‌త్వం బోధ‌ప‌డింది! ఇంట గెలిచి.. ర‌చ్చ గెల‌వాల‌ని అర్థ‌మైంది! ఏపీలో పార్టీ నిర్మాణంపై న‌జ‌ర్..

జ‌న‌సేనానికి త‌త్వం బోధ‌ప‌డింది! ఇంట గెలిచి.. ర‌చ్చ గెల‌వాల‌ని అర్థ‌మైంది! ఏపీలో పార్టీ నిర్మాణంపై న‌జ‌ర్..

ఇంట గెలిచి ర‌చ్చ గెల‌వాల‌ని లేటుగానైనా తెలుసుకున్నాడు జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్‌. ఏపీ డిప్యూటీ సీఎంకు స‌డెన్‌గా జ్ఞానోద‌యం అయిన‌ట్టుంది. తెలంగాణ‌లో ఇటీవ‌ల ప‌రిణామాలు బ‌హుశా ప‌వ‌న్‌కు గుణ‌పాఠాలు నేర్పించి ఉంటాయి. మొత్తానికి త‌త్వం బోధ‌ప‌డి ఉంటుంది. ఏపీలో త‌న పార్టీ బ‌లోపేతం చేసేందుకు ప్ర‌త్యేకంగా టైమ్ కేటాయించాడు. ఎడ్ల బండి కింద న‌డుస్తూ పోతున్న కుక్క ఆ బండిని తానే లాగుతున్నాన‌ని అనుకుంటుందట‌. అట్ల‌నే ఉంది ప‌వ‌న్ తీరు. ఏపీలో త‌న వ‌ల్లే కూట‌మి ప్ర‌భుత్వం […]

Big Stories

Advertisement
×