E-Paper
Advertisement
వైసీపీపై సీఎం చంద్రబాబు మండిపాటు.. వీబీ జీరామ్‌జీ పథకం ప్రారంభంలో డిప్యూటీ సీఎం, కేంద్రమంత్రి

వైసీపీపై సీఎం చంద్రబాబు మండిపాటు.. వీబీ జీరామ్‌జీ పథకం ప్రారంభంలో డిప్యూటీ సీఎం, కేంద్రమంత్రి

Tirupati: బుధవారం మీడియా ముందు జగన్ చేసిన వ్యాఖ్యలపై విరుచుకుపడ్డారు సీఎం చంద్రబాబు. రాష్ట్రంలో ఉన్న గొడ్డలి పార్టీతో జాగ్రత్త అంటూ ప్రజలకు వివరించారు. ఆ పార్టీతో జాగ్రత్త అని, రోజుకో మాట మాట్లాడుతోందన్నారు. అసెంబ్లీ సాక్షిగా రాజధాని అమరావతికి ఓకే చెప్పి, ఆ తర్వాత మూడుముక్కలాటకు దిగారన్నారు. ఎన్నికలు కాగానే మావిగన్‌ అంటూ కొత్త పల్లవిని ఎత్తుకున్నారని ఎద్దేవా చేశారు. వీబీ జీరామ్‌జీ పథకం ప్రారంభంలో సీఎం, డిప్యూటీ సీఎం, కేంద్రమంత్రి  తిరుపతి జిల్లా ముక్కావారిపల్లెలో […]

Big Stories

Advertisement
×