E-Paper
Advertisement
మీ అవినీతిని బంద్ పెడితే చాలు.. ఉచిత కార్పొరేట్ విద్యా, వైద్యం అందించొచ్చు..!

మీ అవినీతిని బంద్ పెడితే చాలు.. ఉచిత కార్పొరేట్ విద్యా, వైద్యం అందించొచ్చు..!

పాల‌క‌, ప్ర‌తిప‌క్షాలు త‌మ అవినీతికి బ్రేకులు వేస్తే.. పూర్తిగా అరిక‌డితే తెలంగాణ ప్ర‌జ‌ల‌కు ఉచిత కార్పొరేట్ విద్య‌, వైద్యం అందించొచ్చ‌ని టీఆరెస్ చీఫ్ క‌ల్వ‌కుంట్ల క‌విత సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. త‌న పాంచ‌జ‌న్యంలోని ఐదు ప‌థ‌కాల్లో కీల‌క‌మైన ఉచిత కార్ప‌రొట్ వైద్యం, విద్య గురించి చెప్ప‌గానే వివిధ పార్టీల నుంచి నేతలు నోరేసుకుని ప‌డిపోతున్నార‌ని మండిప‌డ్డారు. ఓ ప‌క్కా ప్ర‌ణాళికా, లోతైన చ‌ర్చ.. అధ్య‌య‌నం చేసిన త‌రువాతే దీనిపై ఓ నిర్ణ‌యానికి వ‌చ్చిన‌ట్టు ఆమె తెలిపారు. దీనికి […]

క‌విత‌కు కేబినెట్ లీకులు.. ఎవ‌రిస్తున్నారు…!? ఆమె చెప్పిన ఇన్‌సైడ‌ర్ ఇన్ఫ‌ర్మేషన్ నిజ‌మేనా??
రాళ్ల‌తో కొట్టి చంపండి..! అద‌ప్పుడు కేసీఆర్ స్ట్రాట‌జీ.. ఇప్పుడు క‌విత నోటి వెంటా అవే..!

రాళ్ల‌తో కొట్టి చంపండి..! అద‌ప్పుడు కేసీఆర్ స్ట్రాట‌జీ.. ఇప్పుడు క‌విత నోటి వెంటా అవే..!

తెలంగాణ ఉద్య‌మం ఉవ్వెత్తున ఎగిసి ప‌డుతున్న త‌రుణంలో కేసీఆర్ టీఆరెస్ అనే పార్టీ పెట్టాడు. ఆయ‌న పార్టీ స్థాపించిన నాడు వెనుక పిడికెడు మందే వ‌చ్చారు. అప్పుడు ఆయ‌న ప్ర‌సంగాల్లోపంచులు బాగా ఆక‌ట్టుకునేవి. భావోద్వేగాల‌తో కూడిన ఆయ‌న మాట‌లు తెలంగాణ ప్ర‌జ‌ల మ‌న‌సుల‌కు తాకేవి. ఇంకా జ‌నంలో త‌న‌పై, త‌న పార్టీపై న‌మ్మ‌కం క‌లిగించేందుకు ఆయ‌న‌.. తెలంగాణ తెచ్చేదాకా మ‌డ‌మ తిప్ప‌ను.. మాట త‌ప్పితే న‌న్ను రాళ్ల‌తో కొట్టి చంపండ‌నే ఉద్వేగ‌భ‌రిత‌మైన పిలుపునిస్తేండేవాడు.ఇది మ‌రింత‌గా జ‌నాల్లోకి చొచ్చుకుపోయిందానాడు. […]

Big Stories

Advertisement
×