E-Paper
Advertisement
ఇదీ.. కోదండ‌రాం, కేటీఆర్‌కు ఉన్న‌తేడా? రేపు ఢిల్లీకి టీజేఎస్‌.. సాకులు వెతుక్కున్న బీఆరెస్‌..!

ఇదీ.. కోదండ‌రాం, కేటీఆర్‌కు ఉన్న‌తేడా? రేపు ఢిల్లీకి టీజేఎస్‌.. సాకులు వెతుక్కున్న బీఆరెస్‌..!

జెన్‌-జీ ఉద్య‌మానికి సంఘీభావం తెలిపేందుకు రేపు ఢిల్లీకి వెళ్తున్నారు టీజేఎస్ అధ్య‌క్షుడు, ఎమ్మెల్సీ కోదండ‌రాం. నీట్ ప‌రీక్ష‌లో జ‌రిగిన అక్ర‌మాల‌కు నైతిక బాధ్య‌త వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్ వెంట‌నే రాజీనామా చేయాల‌ని డిమాండ్ చేస్తూ టీజేఎస్ ఆధ్వ‌ర్యంలో ఇవాళ లోయర్ ట్యాంక్‌బండ్‌లోని డాక్ట‌ర్ బీఆర్ అంబేద్క‌ర్ విగ్ర‌హం వద్ద నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న నిర్వ‌హించారు. విద్యార్థుల పోరాటానికి సంఘీభావంగా రేపు టీజేఎస్ ప్ర‌తినిధుల బృందం జంత‌ర్‌మంత‌ర్‌కు వెళ్తున్న‌ట్టుగా ఈ మేర‌కు కోదండ‌రాం ప్ర‌క‌టించారు. కానీ […]

అనుభ‌వ గుణ‌పాఠాలు! ఓ వైపు పోరాటం.. మ‌రోవైపు అప్ర‌మ‌త్తం! స‌ర్‌పై రాష్ట్రంలో రాజ‌కీయ చైత‌న్యం!

అనుభ‌వ గుణ‌పాఠాలు! ఓ వైపు పోరాటం.. మ‌రోవైపు అప్ర‌మ‌త్తం! స‌ర్‌పై రాష్ట్రంలో రాజ‌కీయ చైత‌న్యం!

ఓట‌రు జాబితా స‌మ‌గ్ర స‌వ‌ర‌ణ‌ ( స‌ర్)పై తెలంగాణ‌లో రాజ‌కీయ పార్టీలు విప‌రీత‌మైన చైత‌న్యం చాటుతున్నాయి. గ‌తంలో ప‌లు రాష్ట్రాల‌లో త‌లెత్తిన ఉప‌ద్ర‌వాల‌ను ఈ సంద‌ర్బంగా గుణ‌పాఠాలుగా తీసుకుంటున్నారు. ఎవ‌రికి వారే దీనిపై అల‌ర్టుగా ఉన్నారు. దీని తీవ్ర‌త తెలియ‌క ఇత‌ర రాష్ట్రాల్లో అధికారాన్నే కోల్పోయే స్థితికి రావ‌డం, ల‌క్షల ఓట్లు గ‌ల్లంతు కావడం.. ఆందోళ‌న క‌లిగించే అంశంగా చూస్తున్నారు. ఈనెల 25 నుంచి తెలంగాణ‌లో అమ‌ల‌య్యే స‌ర్ విధానం ప‌ట్ల ఓ వైపు అప్ర‌మ‌త్తంగా ఉంటూ.. […]

ఘ‌ర్ కీ ముర్గీ దాల్ బ‌రాబ‌ర్‌! ఉద్య‌మ‌కారులను గుర్తిద్దాం రండి…! స‌ర్కార్‌ అంద‌రినీ ఆహ్వానించి…
సార్‌..! మీకు ఆ రాజ‌కీయాలు సెట్ అవుతాయా? ఆ గుంపులో క‌లుస్తున్నారా? కోదండ‌రామ్‌ను వారించిన ఆ మేథావి ఎవ‌రు?

సార్‌..! మీకు ఆ రాజ‌కీయాలు సెట్ అవుతాయా? ఆ గుంపులో క‌లుస్తున్నారా? కోదండ‌రామ్‌ను వారించిన ఆ మేథావి ఎవ‌రు?

గ‌వ‌ర్న‌ర్ కోటాలో ఎమ్మెల్సీ పొందిన వేళ‌.. కోదండ‌రామ్‌తో పాటు ఆయ‌న టీమ్ కూడా ఎంతో ఆనందంగా ఉన్నారు. వేచి చూసి చూసీ.. గ‌వ‌ర్న‌ర్ క్లియ‌రెన్స్ ఇస్తారా? ఇవ్వ‌రా? అనే టెన్ష‌న్‌కు తెర‌ప‌డిన వేళ‌.. కోదండ‌రాం ఎమ్మెల్సీగా మండ‌లిలో అడుగుపెట్టే సంతోషానా… అప్పుడే ఆయ‌న‌కో ఫోన్ వ‌చ్చింది. నిత్యం త‌న‌తో మాట్లాడే.. తెలిసిన ఓ పెద్ద మ‌నిషి నుంచి వ‌చ్చిన ఫోన్ కాల్ అది. వెంట‌నే లిఫ్ట్ చేశారు కోదండ‌రామ్‌. త‌న‌కు ఎమ్మెల్సీ వ‌చ్చింద‌ని తెలిసి బ‌హుశా శుభాకాంక్ష‌లు […]

Big Stories

Advertisement
×