// // TG Panchayat elections 2025: Latest News, Updates, Videos & Stories | Staging.BigTvLive
E-Paper
Advertisement
TG Panchayat Elections: నేడే పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్.. సాయంత్రం ఎస్ఈసీ మీడియా సమావేశం

TG Panchayat Elections: నేడే పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్.. సాయంత్రం ఎస్ఈసీ మీడియా సమావేశం

TG Panchayat Elections: తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ మంగళవారం విడుదల కానుంది. పంచాయతీ ఎన్నికల నిర్వహణ షెడ్యూల్, నోటిఫికేషన్‌ ఇవాళ సాయంత్రం రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేయనుంది. రాష్ట్రంలోని మొత్తం 31 జిల్లాల్లోని 545 గ్రామీణ మండలాల్లోని 12,760 పంచాయతీలు, 1,13,534 వార్డుల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. మొత్తం మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అనుమతినిచ్చింది. పంచాయతీరాజ్‌శాఖ, ఎన్నికల సంఘం ఎన్నికలకు ఏర్పాట్లు […]

Big Stories

Advertisement
×