E-Paper
Advertisement
Top 20 News Today: PSLVC-62 రాకెట్‌ ప్రయోగానికి నేడు కౌంట్‌డౌన్.. గుజరాత్‌లో మోడీ
BRS : జాబ్ క్యాలెండర్ పంచాయితీ.. బీఆర్ఎస్‌కు మంత్రి మాస్టర్ స్ట్రోక్!
2026 Budjet : బడ్జెట్ బొనాంజ?.. ఏపీ, తెలంగాణలో చిగురిస్తున్న ఆశలు!

2026 Budjet : బడ్జెట్ బొనాంజ?.. ఏపీ, తెలంగాణలో చిగురిస్తున్న ఆశలు!

వచ్చె నెల ఒకటో తేదీన కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌ను పార్లమెంటులో ప్రవేశపెట్టనుంది. దీంతో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఆశలు చిగురిస్తున్నాయి. ప్రస్తుతం రెండు రాష్ట్రాలు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. ఫలితంగా రెండు తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి కేంద్రం అందించే నిధులు చాలా ముఖ్యం. అందుకే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు విన్నివించేందుకు తెలంగాణ సర్కార్ తరఫు న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా ఇవాళ ఢిల్లీకి వెళ్లారు.బడ్జెట్ ప్రిపరేషన్‌లో […]

Hyderabad Vja Highway: సొంతూళ్లకు వెళ్తున్నారా? ఈ రూట్లలో భారీగా ట్రాఫిక్ జామ్.. ఈ మార్గాలు బెటర్
Top 20 News Today: ఇంద్రకీలాద్రిపై అధికారుల నిర్లక్ష్యం.. హింసాత్మకంగా మారుతున్న ఇరాన్..

Top 20 News Today: ఇంద్రకీలాద్రిపై అధికారుల నిర్లక్ష్యం.. హింసాత్మకంగా మారుతున్న ఇరాన్..

1. వ్యవసాయాధికారులతో మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్ష సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో వ్యవసాయాధికారులతో మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్ష నిర్వహించారు. నియోజకవర్గంలో ఎరువుల కొరత లేకుండా చూడాలని, రైతులు క్యూలైన్లలో నిలబడే పరిస్థితి రాకూడదని ఆదేశించారు. ఆయిల్ ఫామ్ సాగుపై రైతులకు అవగాహన కల్పించాలని, నర్మేట ఫ్యాక్టరీని త్వరలోనే ముఖ్యమంత్రి ప్రారంభిస్తారని తెలిపారు. ప్రతి ఇంటికీ పాడి గేదె ఉండేలా యాక్షన్ ప్లాన్ రూపొందించాలని, పశువుల టీకాలు, సంరక్షణపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. […]

TG Cybersecurity Operation: చైల్డ్ పోర్న్‌పై సైబర్ సెక్యూరిటీ బ్యూరో స్పెషల్ ఆపరేషన్.. రంగంలోకి 18 టీమ్స్
Telangana: అగ్రికల్చర్ యూనివర్సిటీ ప్రశ్నపత్రాల లీకేజీలో ట్విస్ట్.. తెరవెనుక ఆ కాలేజీ పాత్ర

Telangana: అగ్రికల్చర్ యూనివర్సిటీ ప్రశ్నపత్రాల లీకేజీలో ట్విస్ట్.. తెరవెనుక ఆ కాలేజీ పాత్ర

Telangana: తెలంగాణలోని వ్యవసాయ విశ్వవిద్యాలయాల పరిధిలో వెలుగు చూసిన అగ్రికల్చర్ బీఎస్సీ పేపర్ లీక్ వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఈ కుంభకోణం కేవలం ఒకట్రెండు ఏళ్లలో జరిగింది కాదని, గత 2017 నుంచి నిరాటంకంగా కొనసాగుతోందని అధికారుల ప్రాథమిక విచారణలో తేలింది. విద్యార్థులు, ప్రొఫెసర్లు, ల్యాబ్ టెక్నీషియన్ల మధ్య ఏర్పడిన అక్రమ సంబంధాలే ఈ దందాకు మూలమని వెల్లడైంది. ముఖ్యంగా పరీక్షలకు ఒక రోజు ముందే ప్రశ్నపత్రాలు బయటకు రావడం, అవి వాట్సాప్ గ్రూపుల్లో పెట్టడం […]

Hyderabad: హైటెక్ సిటీ వద్ద భారీ గుంత.. ఒక్కసారిగా రోడ్డు కుంగి..
KTR : అలా జరగాలనే కేటీఆర్ ఆ వ్యాఖ్యలు చేశారా?
Cm Revanth : మోడీతో యుద్ధమే..రాష్ట్రంలో ఏం జరగబోతోంది!
Jangaon district: జనగామ జిల్లాలో భూ కుంభకోణం.. భూ భారతి అడ్డాగా లక్షల్లో దోపిడి..

Jangaon district: జనగామ జిల్లాలో భూ కుంభకోణం.. భూ భారతి అడ్డాగా లక్షల్లో దోపిడి..

Jangaon district: జనగామ జిల్లా తహసీల్దార్ కార్యాలయం కేంద్రంగా సాగుతున్న ఈ భారీ దోపిడీ వ్యవహారం రెవెన్యూ వర్గాలను విస్మయానికి గురిచేస్తోంది. యాదాద్రి జిల్లాకు చెందిన ఒక ఇంటర్నెట్ సెంటర్ నిర్వాహకుడు ప్రధాన సూత్రధారిగా ఉంటూ, సాంకేతిక పరిజ్ఞానాన్ని అడ్డం పెట్టుకుని ప్రభుత్వ ఖజానాకు కన్నం వేస్తున్నాడు. రిజిస్ట్రేషన్ ప్రక్రియలో కీలకమైన స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజుల చెల్లింపులో ఫోర్జరీకి పాల్పడుతూ, నకిలీ రశీదుల ద్వారా సామాన్యుల సొమ్మును దారి మళ్లిస్తున్నాడు.. దీంతో ప్రజలు ఒక్కసారిగా షాక్‌కు […]

Top 20 News Today: ఎస్పీ పేరుతో సైబర్ నేరగాళ్ల వల.. శ్రీవారిమెట్టు మార్గంలో చిరుత కలకలం
Road Incident: నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ట్యాంకర్‌, DCM ఢీ.. స్పాట్‌లో ఆరుగురు
Top 20 News: సోనియాగాంధీ ఆరోగ్యంగా ఉండాలని మృత్యుంజయ యాగం, తృటిలో తప్పిన రైలు ప్రమాదం

Top 20 News: సోనియాగాంధీ ఆరోగ్యంగా ఉండాలని మృత్యుంజయ యాగం, తృటిలో తప్పిన రైలు ప్రమాదం

1. సోనియాగాంధీ ఆరోగ్యంగా ఉండాలని మృత్యుంజయ యాగం సోనియాగాంధీ ఆరోగ్యంగా ఉండాలని కాంగ్రెస్ సీనియర్ నేత హనుమంతరావు మృత్యుంజయ యాగం జరిపిస్తున్నారు. హైదరాబాద్‌ అంబర్ పేటలోని శ్రీ మహంకాళి దేవస్థానంలో యాగం చేయిస్తున్నారు. సోనియా గాంధీ కొంతకాలంగా దీర్ఘకాలిక దగ్గు సమస్యతో బాధపడుతున్నట్లు సమాచారం. 2. ఫిర్యాదు చేశాం పంచాయతీ ఎన్నికల్లో ఇంటివారే నష్టానికి కారణమయ్యారన్నారు ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి. ప్రతిపక్ష పార్టీతో సంబంధం పెట్టుకుని పంచాయతీ ఎన్నికల్లో.. అభ్యర్థుల ఓటమి కోసం పనిచేశారని ఆరోపించారు. పార్టీకి […]

BRS : అదే ఓవర్ కాన్ఫిడెన్స్.. అధికారంపై అంత నమ్మకమా?

Big Stories

Advertisement
×